/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Bitthiri-Sathi-1.jpg)
Bitthiri Sathi: తనపై నమోదైన కేసుపై స్పందించాడు బిత్తిరి సత్తి. భగవద్గీతను అపహస్యం చేయాలనుకోవడం తన ఉద్దేశం కాదని వివరించాడు. ఎవరివైనా మనోభావాలు దెబ్బతింటే క్షమించాలని కోరాడు. కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారనిం ఆరోపించాడు. తన వీడియోలు కావాలనే వైరల్ చేస్తున్నారని చెప్పాడు. భగవద్గీతను అపహస్యం చేసేలా మాట్లాడారని సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయ్యాయి. భగవద్గీతను అపహస్యం చేసేలా మాట్లాడారని సైబర్ క్రైమ్ పీఎస్‌లోరాష్ట్రీయ వానర సేన ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో బిత్తిరి సత్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.