Bigg Boss Grand Finale: వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 ఆసక్తికరంగా సాగింది. ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో సూపర్ సక్సెస్ అయింది. 100 రోజుల పాటు సాగిన బిగ్ బాస్ చివరి దశకు చేరుకుంది. అందరు ఎంతగానో ఎదురుచూస్తున్న గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ వచ్చేసింది. మరి కొన్ని గంటల్లో సీజన్ 7 విజేత ఎవరో తెలియనుంది. దాదాపు నాలుగు గంటల పాటు సాగే ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేశారు బిగ్ బాస్ టీమ్. గ్రాండ్ లాంచ్ ఈవెంట్ లో ఊహించని ఉల్టా పుల్టా ట్విస్టులు ఎన్నో ఉండబోతున్నాయి.
పూర్తిగా చదవండి..Bigg Boss Grand Finale: రవితేజ కోసం ట్రోఫీ వదిలేస్తాను.. అమర్ చేసిన పనికి షాకైన మాస్ మహారాజ
తాజాగా గ్రాండ్ ఫినాలే ఈవెంట్ ప్రోమో విడుదలైంది.సెలెబ్రెటీలు, స్టార్ హీరోస్ రాకతో గ్రాండ్ ఫినాలే స్టేజ్ సందడిగా మారింది. గ్రాండ్ లాంచ్ ఈవెంట్ లో హోస్ట్ నాగార్జున తో పాటు ఇప్పటికే ఎలిమినేట్ అయిన హౌస్ మేట్స్.. టాప్ సిక్స్ కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ హాజరయ్యారు.
Translate this News: