Bigg Boss 7 Telugu Promo: కెప్టెన్సీ యుద్ధం.. బిగ్ బాస్ ఇంట్లో రచ్చ రచ్చ ..?

ఇక ఇంట్లో పోటుగాళ్ళు Vs ఆటగాళ్ళ రచ్చ మొదలైనట్లు కనిపిస్తుంది. ఇక పై ఆట చాలా ఆసక్తిగా ఊహకందని విధంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ చాలా తెలివిగా ప్రేక్షకులలో ఉత్సాహాన్ని కలిగించేలా ఆటను ముందుకు తీసుకెళ్తున్నాడు. 

Bigg Boss 7 Telugu Promo: కెప్టెన్సీ యుద్ధం.. బిగ్ బాస్ ఇంట్లో రచ్చ రచ్చ ..?
New Update

Bigg Boss 7 Telugu Promo: పోటుగాళ్ళు Vs ఆటగాళ్లు గా సాగుతున్న బిగ్ బాస్(BIGG BOSS) సీజన్ 7 లో రెండవ కెప్టెన్సీ టాస్క్ యుద్ధం మొదలైంది. బిగ్ బాస్ ఈ టాస్క్ కూడా ముందు కెప్టెన్సీ టాస్క్ లాగే 4 లెవెల్స్ లో పెడుతున్నట్లు కనిపిస్తుంది. ఇక ఇంట్లో పోటుగాళ్ళు Vs ఆటగాళ్ళ రచ్చ మొదలైనట్లు కనిపిస్తుంది. ఇక పై ఆట చాలా ఆసక్తిగా ఊహకందని విధంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ చాలా తెలివిగా ప్రేక్షకులలో ఉత్సాహాన్ని కలిగించేలా ఆటను ముందుకు తీసుకెళ్తున్నాడు.

హూ ఈజ్ బెస్ట్

ఈ టాస్క్ లో బిగ్ బాస్ ఇంటి సభ్యుల కండబలాన్ని పరీక్షిస్తూ.. ఓ టాస్క్ ఇస్తాడు ఈ టాస్క్ లో(task) టైర్స్ ను స్విమ్మింగ్ పూల్ లో ఉన్న పోల్ పై ఎవరు ముందుగా చేరిస్తే వాళ్ళు విన్నర్స్. ఇక ఈ టాస్క్ లో యావర్, గౌతమ్ పోటీగా దిగారు ఇక వీళ్లిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుందో చూడాలి.

హూ ఈజ్ జీనియస్

బిగ్ బాస్ కండబలంతో పాటు ఇంటి సభ్యుల బుద్ది బలం కూడా పరీక్షిస్తున్నాడు. ఇక టాస్క్ లో అమర్, గౌతమ్, తేజ పాల్గొన్నారు. బిగ్ వల్ల బుద్ది బలాన్ని టెస్ట్ చేస్తూ కొన్ని ప్రశ్నలు అడుగుతాడు . ఈ టాస్క్ లో బిగ్ తేజ ఇంకా అమర్ పై భలే జోకులు వేస్తున్నాడు. ఈ టాస్క్ చాలా ఆహ్లాదకరంగా సాగుతుంది.

ప్రోమో అయితే చాలా ఫన్నీ గా, ఎంటర్టైనింగ్ గా(Entertainment) ఉంది. పోటుగాళ్ళు Vs ఆటగాళ్ళ గా సాగుతున్న ఈ కెప్టెన్సీ టాస్క్ లో ఎవరు గెలుస్తారని చాలా ఆసక్తిగా ఉంది. సీక్రెట్ రూమ్ నుంచి వచ్చిన గౌతమ్ పోటుగాళ్ల టీంలో ఆడుతున్నాడు. ఇంటి సభ్యుల గురించి అన్నీ తెలిసిన  గౌతమ్ పోటుగాళ్ళ టీంలో ఉండటం వాళ్ళకి ఏమైనా ప్లస్ అవుతుందా లేదా అనేది ఎపిసోడ్ లో చూడాలి.

Also Read: Bigg Boss 7: ఇవే తగ్గించుకుంటే మంచింది.. పల్లవి ప్రశాంత్ పై వైరల్ గా మారిన మీమ్!

#bigg-boss-7-telugu-live-updates #bigg-boss-7-latest-episode #bigg-boss-7-promo #bigg-boss-7
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి