Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. నిన్నటి ఎపిసోడ్ లో ఇంటి సభ్యులంతా బిగ్ బాస్ ఇచ్చిన ర్యాంకింగ్ టాస్క్ లో పాల్గొన్నారు. ఈ టాస్క్ లో బిగ్ బాస్ ఇంటి సభ్యులను 1 నుంచి 10లో మీరు ఏ ర్యాంకింగ్ లో ఉండడానికి అర్హులని భావిస్తున్నారో.. ఇంటి సభ్యులంతా డిస్కస్ చేసి నిర్ణయించాలని బిగ్ బాస్ తెలిపారు. ఈ ప్రక్రియలో ఇంటి సభ్యుల నిర్ణయం ప్రకారం శివాజీ, యావర్, ప్రశాంత్, ప్రియాంక, శోభ మొదటి 5 ర్యాంకింగ్స్ లో నిల్చోగా.. అమర్, గౌతమ్, అర్జున్, అశ్విని, రతిక బాటమ్ 5 ర్యాంకింగ్స్ లో నిల్చున్నారు. ఈ టాస్క్ లో శోభ – అర్జున్, రతిక- ప్రశాంత్ ఇద్దరి మధ్య వాదన జరిగింది.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Telugu: ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలిచిన అర్జున్.. మళ్ళీ పెద్ద ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్
బిగ్ బాస్ సీజన్ 7.. నిన్నటి ఎపిసోడ్ లో ర్యాంకింగ్స్ ప్రకారం బాటమ్ 5 సభ్యులైన అమర్, గౌతమ్, అర్జున్, అశ్విని, రతిక ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ లో పాల్గొన్నారు. ఈ టాస్క్ అందరికంటే కరెక్ట్ గా బిగ్ బాస్ ఇచ్చిన పజిల్ సెట్ చేసి.. అర్జున్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకున్నాడు.
Translate this News: