New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/DK-Aruna-jpg.webp)
DK Aruna: సీఎం రేవంత్ కు బిగ్ షాక్ తగిలింది. సొంత జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపంచుకోలేకపోయారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలిచారు. 6 6వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు.
తాజా కథనాలు