BRS Party: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. 15 మంది జంప్

TG: మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ హస్తగతం కానుంది. 15 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా ఇటీవల బీఆర్ఎస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.

BRS Party: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థి
New Update

BRS Party: మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ హస్తగతం కానుంది. 15 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా ఇటీవల బీఆర్ఎస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.

#brs-party
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe