బిగ్ బాస్ సీజన్ 7(Big boss 7 season) లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా వచ్చిన పోటుగాళ్లు vs ఆటగాళ్లు గా గేమ్ సాగుతుంది. ఇప్పటికే బిగ్ బాస్ కెప్టెన్సీ కోసం ఇచ్చిన రెండు టాస్క్ ల్లో పోటుగాళ్లే గెలిచారు. బిగ్ బాస్ ఇచ్చిన మూడో టాస్క్ ‘హూ ఇస్ స్ట్రాంగెస్ట్’ టాస్క్ లో కూడా మళ్లీ పోటుగాళ్లే గెలిచి వాళ్ళు స్ట్రాంగెస్ట్ అని నిరూపించుకున్నారు. ఈ టాస్క్ లో అర్జున్ సూపర్ స్ట్రాటజీ వేసి వాళ్ళ టీమ్ ను గెలిపించాడు.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Telugu: భోలే షావలి భజన..అర్జున్ స్ట్రాటజీ సూపర్..!
బిగ్ బాస్ ఇచ్చిన మూడో టాస్క్ 'హూ ఇస్ స్ట్రాంగెస్ట్' టాస్క్ లో పోటుగాళ్లు గెలిచి, వాళ్ళు స్ట్రాంగెస్ట్ అని నిరూపించుకున్నారు. ఈ టాస్క్ లో అర్జున్ సూపర్ స్ట్రాటజీ వేసి వాళ్ళ టీమ్ ను గెలిపించాడు.
Translate this News: