Bhatti Vikramarka: కేసీఆర్ అవినీతిలో కాళేశ్వరం మునిగింది.. ఆర్టీవీ ఇంటర్వ్యూలో భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు..!!

కేసీఆర్ అవినీతిలో కాళేశ్వరం మునిగిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రిలీజ్ చేసిన నిధులన్నీ అధికారపార్టీ నేతలు పంచుకోని..అతికొద్ది నిధులతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని ఆరోపించారు.

New Update
Bhatti Vikramarka: కేసీఆర్ అవినీతిలో కాళేశ్వరం మునిగింది.. ఆర్టీవీ ఇంటర్వ్యూలో భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు..!!

కేసీఆర్ అవినీతిలో కాళేశ్వరం మునిగిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రిలీజ్ చేసిన నిధులన్నీ అధికారపార్టీ నేతలు పంచుకోని..అతికొద్ది నిధులతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్టు కుంగిపోయిందని..ఈ విషయాన్ని రాహుల్ గాంధీకి వివరించామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కేసీఆర్, కేటీఆర్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే అంటూ మండిపడ్డారు. ప్రాజెక్టు కుంగిపోవడం స్పష్టంగా కనిపిస్తుంటే...తండ్రికొడుకులు చేసే వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. కేసీఆర్, కేటీఆర్ చెప్పే కళ్లబొల్లి మాటలకు ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఆర్టీవీతో భట్టివిక్రమార్క చేసిన సంచలన వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి వీడియోను చూడండి.

" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen">

ఇది కూడా చదవండి: పల్లాను ఓడిస్తా.. జనగామలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తా.. కొమ్మూరి సంచలన ఇంటర్వ్యూ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు