Tellam Venkat Rao: నా గెలుపుని..ఎవరు ఆపలేరు...భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం వెంకట్ రావు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..!

భద్రాచలంలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమంటున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం వెంకట్ రావు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఊరూరా తిరుగుతూ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. భద్రాచలం డెవలప్ కావాలంటూ ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారన్నారు. నక్సలైట్లకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని....కానీ నక్సలైట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయవద్దని కోరారు. రోడ్లు, రవాణా, విద్యుత్ లేని గ్రామాలు కూడా నేడు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి రూపురేఖలే మారిపోయాయన్నారు. భద్రాచలంలో తన గెలుపును ఎవరూ ఆపలేరంటున్నారు తెల్లం వెంకట్ రావు.

New Update
Tellam Venkat Rao: నా గెలుపుని..ఎవరు ఆపలేరు...భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం వెంకట్ రావు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..!

భద్రాచలంలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమంటున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం వెంకట్ రావు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఊరూరా తిరుగుతూ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. భద్రాచలం డెవలప్ కావాలంటూ ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారన్నారు. నక్సలైట్లకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని....కానీ నక్సలైట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయవద్దని కోరారు. రోడ్లు, రవాణా, విద్యుత్ లేని గ్రామాలు కూడా నేడు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి రూపురేఖలే మారిపోయాయన్నారు. భద్రాచలంలో తన గెలుపును ఎవరూ ఆపలేరంటున్న తెల్లం వెంకట్ రావు ఆర్టీవీకి ఎక్స్ క్లూజివ్ ఇంటర్య్వూ ఇచ్చారు. ఏం మాట్లాడారో ఈ వీడియోలో చూద్దాం.

" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen">

Also Read: పార్టీ ఏదైనా.. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తా.. సర్పంచ్ నవ్యతో ఆర్టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..!!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు