Best Smartphones: రూ. 15వేలలోపు బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్స్ ఇవే..ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే బ్రో...!!

మీరు స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే మీకో బంపర్ ఆఫర్ ఉంది. రూ. 15వేలలోపు 6జీబీ ర్యామ్, పవర్ ఫుల్ బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో లావా, రెడ్మీ, టెక్నో పోవా, ఇన్ఫినిక్స్ నుంచి ఎన్నో స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

New Update
Upcoming Smartphones 2024 : త్వరలోనే మార్కెట్లోకి రానున్న ఈ  టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ పై ఓ లుక్కెయ్యండి.!

మీరు కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఈ వార్త మీకోసం. మీ బడ్జెట్ రూ. 15వేలు అయితే...బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్స్ సొంతం చేసుకోవచ్చు. బెస్ట్ కెమెరాలు, స్పీడ్ ప్రాసెసర్లు, 6జీబీ ర్యామ్ తో వచ్చే స్మార్ట్ ఫోన్ల జాబితా ఇప్పుడు చూద్దాం.

iQOO Z6 Lite 5G:
ఈస్మార్ట్ ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో అందుబాటులో ఉంది. రూ. 12,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 4 జెనరేషన్ 1 ప్రాసెసర్ 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, 5000ఎంఏహెచ్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తుంది.

Lava Blaze Pro 5G:
ఈ స్మార్ట్ ఫోన్ కూడా అమెజాన్ లో రూ. 12,999కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ, .2 GHz ఆక్టా కోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్, 120Hz FHD+ పంచ్ హోల్ డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా, 8మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది.

Redmi 12 5G :
ఈ స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ నుంచి రూ. 13,499కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ పవర్ ఫుల్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14, 50మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్, 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 90హెచ్ జడ్ డిస్ప్లే, 5000ఎంఏహెచ్ బ్యాటరీ , 22.5 వాట్స్ చార్జర్ తో వస్తుంది.

Tecno Pova 5 Pro 5G:
ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ నుంచి రూ. 14,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ, 120Hz 6.78-అంగుళాల FHD+ డిస్ప్లే, 50మెగాపిక్సెల్ కెమెరా, 16మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది.

Infinix HOT 30 5G:
ఈ స్మార్ట్ ఫోన్ 13,500కి అమెజాన్ లో కొనుగులుకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ, 600ఎంఏహెచ్ బ్యాటరీ, 50మెగాపిక్సెల్ ఏఐ కెమెరా, 8మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 6.78అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతోపాటు మీడియా టెక్ Dimensity 6020 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

ఇది కూడా చదవండి: భాగ్యశ్రీ వలె 51లో 25గా కనిపించాలంటే ఈ డైట్ ఫాలో అవ్వాల్సిందే..!!

Advertisment
తాజా కథనాలు