Skin Care Tips: నలుపు కారణంగా ముఖం అందం తగ్గిపోవడం మొదలవుతుంది. నలుపు కారణంగా ముఖం డల్‌గా కనిపిస్తుంది. అటువంటి సమయంలో చాలా మంది నలుపుని తగ్గించడానికి ఖరీదైన బ్యూటీ వస్తువులను ఉపయోగిస్తారు. ముఖంలోని నలుపు వల్ల మీరు కూడా ఇబ్బంది పడుతుంటే.. కొన్ని చిట్కాలను ఇంట్లో అనుసరించడం ద్వారా ముఖం నుంచి నలుపుని తగ్గించవచ్చు. ఆ చిట్కాల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Skin Darknes: చర్మంలోని డార్క్ సర్కిల్స్‌ను ఈ చిట్కాలతో తొలగించుకోండి!
నలుపు కారణంగా ముఖం డల్‌గా కనిపిస్తుంది. ముఖంలోని నలుపు వల్ల ఇబ్బంది పడుతుంటే.. పచ్చి బంగాళాదుంపలు, పెరుగు-నిమ్మకాయ, అలోవెరా జెల్ వంటివి ఇంట్లో వాడితే ముఖం మీద మురికి, నలుపు కొన్ని రోజుల్లో తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Translate this News: