IPL 2024 New Rule: పరుగులు వరదలా పారే ఐపీఎల్ వంటి మ్యాచ్‌లో బ్యాటర్ మంచి ఊపులో ఉన్నప్పుడు.. సాధారణంగా ఏ బౌలరైనా ఏంచేస్తాడు! ఓ బౌన్సర్ విసిరి ఆ జోరుకు కళ్లెం వేసేందుకు ప్రయత్నిస్తాడు. కానీ, ఆ చాన్స్ ఓవర్లో ఒక్కసారే ఉంటుంది. దీంతో బ్యాటర్ల డామినేషన్కే ఎక్కువ అవకాశముంది. అయితే, బీసీసీఐ తాజా నిర్ణయం బౌలర్లకు అడ్వాంటేజ్ కాబోతోంది.
పూర్తిగా చదవండి..IPL 2024: బ్యాటర్లకు ఇక కళ్లెం.. బీసీసీఐ తాజా నిర్ణయంతో పేసర్లకు అడ్వాంటేజ్!
ఐపీఎల్లో మార్పుల పరంపర కొనసాగుతోంది. లాస్ట్ టైం ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను తీసుకొచ్చిన బీసీసీఐ వచ్చే సీజన్లో మరో కొత్త రూల్ తీసుకొస్తోందట. ఇకనుంచి బౌలర్లు ఓవర్‌కు రెండు బౌన్సర్లు సంధించవచ్చట. ఐపీఎల్ 17వ సీజన్లోనే ఈ నిబంధనను అమలు చేసే అవకాశముందని సమాచారం.
Translate this News: