Duleep Trophy: రోహిత్ లేడు, కోహ్లీ లేడు.. అంతా తూచ్! దులీప్ ట్రోఫీ ఆటగాళ్ల లిస్ట్ ఇదే! 2024 దులీప్ ట్రోఫీ షెడ్యూల్, జట్ల వివరాలను బీసీసీఐ విడుదల చేసింది. అనంతపురం వేదికగా సెప్టెంబర్ 5-22 వరకు ఈ ట్రోఫీ జరగనుంది. మొదటి రౌండ్‌లో A, B, C, D అనే నాలుగు జట్లు రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో తలపడనున్నాయి. రోహిత్, కోహ్లీ, మహ్మద్ షమీ ఆడట్లేదు. By srinivas 14 Aug 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Duleep Trophy squads: 2024 సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కాబోతున్న దులీప్ ట్రోఫీ షెడ్యూల్ ను బీసీసీఐ ప్రకటించింది. అలాగే ఈ ట్రోఫీలో పాల్గొనబోయే జట్ల వివరాలను సైతం వెల్లడించింది. ముగ్గురు స్టార్ ఆటగాళ్లు మినహా మిగిలినవారంతా దులీప్ ట్రోఫీ ఆడనుండగా.. సెప్టెంబర్ 22 వరకు ఈ ట్రోఫీ జరగనుంది. మొదటి రౌండ్‌లో A, B, C, D అనే నాలుగు జట్లు రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో తలపడనున్నాయి. Team A: శుభమన్ గిల్ (కెప్టెన్), కెఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, తనుష్ కోటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, విద్వాత్ కావరప్ప, కుమార్ కుశాగ్రా, శాశ్వత్ రావత్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్. Team B: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), రవీంద్ర జడేజా, మొహమ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జగదీషన్ (వికెట్ కీపర్), యశ్ దయాల్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్తి, ముఖేష్ కుమార్. Team C: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, బి ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, ఉమ్రాన్ మాలిక్, సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), వైషాక్ విజయ్‌కుమార్, అన్షుల్ ఖంబోజ్, మయాంక్ మర్కండే, మయాంక్ మార్కండే (వికెట్ కీపర్), సందీప్ వారియర్, హిమాన్షు చౌహాన్. Team D: శ్రేయాస్ అయ్యార్ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రికీ భుయ్, సరాంశ్ జైన్, అక్షర్ పటేల్, అథర్వ తైడే, యశ్ దూబే, దేవదత్ పడిక్కల్, అర్ష్‌దీప్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ భరత్ గుప్తా, కెఎస్ (వికెట్‌కీపర్), సౌరభ్ కుమార్, ఆదిత్య ఠాకరే, హర్షిత్ రాణా. షెడ్యూల్.. సెప్టెంబర్ 5-8 : ఇండియా A vs ఇండియా B – అనంతపురం రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ స్టేడియం. సెప్టెంబర్ 5-8: ఇండియా సి vs ఇండియా డి – అనంతపురం ACA ADCA గ్రౌండ్. సెప్టెంబర్ 12-15: ఇండియా A vs ఇండియా D – అనంతపురం రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ స్టేడియం. సెప్టెంబర్ 12-15: ఇండియా B vs ఇండియా C – అనంతపురం ACA ADCA గ్రౌండ్. సెప్టెంబర్ 19-22: ఇండియా A vs ఇండియా C – అనంతపురం రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ స్టేడియం. సెప్టెంబర్ 19-22: ఇండియా B vs ఇండియా D – అనంతపురం ACA ADCA గ్రౌండ్. #bcci #2024-duleep-trophy #schedule-and-team-details మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి