Cyclone : మరో తుఫాన్‌ ముప్పు!

బంగాళాఖాతంలో మరో తుఫాన్‌ ఏర్పడే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు వివరించారు. సెప్టెంబర్‌ 6, 7 తేదీల్లో అల్పపీడనం ఏర్పడనుందని...ఇది తుఫాన్‌ గా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని హెచ్చరికలు జారీ చేసింది.

Cyclone : మరో తుఫాన్‌ ముప్పు!
New Update

Cyclone Alert : బంగాళాఖాతంలో మరో తుఫాన్‌ (Cyclone) ఏర్పడే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. సెప్టెంబర్‌ 6,7 తేదీల్లో ఈ అల్పపీడనం ఏర్పడనుందని..ఇది బలపడి తుఫాన్‌ గా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని అలర్ట్‌ ఇచ్చింది విశాఖ వాతావరణ శాఖ (IMD). సెప్టెంబర్‌ 6, 7 తేదీల్లో అల్పపీడనం ఏర్పడనుందని...ఇది తుఫాన్‌ గా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని హెచ్చరికలు జారీ చేసింది.

సెప్టెంబర్ 6, 7 తేదీల్లో బంగాళాఖాతంలో ఏర్పడబోతున్న అల్పపీడనం బలపడి.. తుఫాన్ గా మారి.. విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుంచి ఒడిశా రాష్ట్రాల మధ్య తీరం తాటనుందని అధికారులు పేర్కొన్నారు. ఈ తుఫాన్ కదలికలు, బలపడే తీవ్రత ఏ స్థాయిలో ఉంటుంది అనేది.. 48 గంటల్లో ఈ విషయం గురించి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఈ తుఫాన్ వల్ల ఏపీ (AP), తెలంగాణ (Telangana) రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉందని.. ఈ వర్షాలు ఏ స్థాయిలో ఉంటాయి.. ఏయే జిల్లాలకు ఎఫెక్ట్ ఉంటుంది అనేది మరో రెండు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని విశాఖ వాతావరణ కేంద్రం వివరించింది.

Also Read: యువ శాస్త్రవేత్తను మింగేసిన ఆకేరు వాగు!

#imd #cyclone
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe