Bank Note Press Recruitment 2023: సూపర్వైజర్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్‌తో పాటు ఇతర పోస్టుల కోసం బ్యాంక్ నోట్ ప్రెస్(BNP), దేవాస్ (MP) దరఖాస్తులను ఆహ్వానించింది. అప్లికేషన్ని ఫిల్ చేయడానికి చివరి తేదీ ఆగస్టు 21. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ clickhere ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
పూర్తిగా చదవండి..రూ.95వేల శాలరీతో బ్యాంక్ నోట్ ప్రెస్‌లో జాబ్స్.. పూర్తి వివరాలివే..!
సూపర్వైజర్, ఇతర పోస్టుల కోసం BNP దేవాస్ ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వనిస్తోంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్ట్‌ల కోసం ఆగస్టు 21లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సూపర్వైజర్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్‌కి గరిష్టంగా 95వేల శాలరీ వస్తుంది. ఇది 27వేలు, 21 వేల రూపాయలతో మొదలువుతుంది. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా/ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
Translate this News: