Mango Price : రికార్డు ధర పలుకుతున్న ఉలవపాడు బంగినపల్లి మామిడి!

ఏపీలోని ఉలవపాడు బంగినపల్లి మామిడికి మంచి గిరాకీ ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా తొలిసారి టన్ను ఏకంగా రూ.90 వేలు పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కాపు తక్కువగా ఉండటం, నాణ్యమైన కాయ దిగుబడి రావడంతో ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు కొనుగోలుకు ఎగబడుతున్నారు.

New Update
Mango Price : రికార్డు ధర పలుకుతున్న ఉలవపాడు బంగినపల్లి మామిడి!

Andhra Pradesh : ఏపీ (Andhra Pradesh) లోని ఉలవపాడు బంగినపల్లి మామిడి (Banganapalle Mangos) కి మంచి గిరాకీ ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా తొలిసారి టన్ను ఏకంగా రూ.90 వేలు పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత పదేళ్లలో గరిష్ఠ ధర రూ.50 వేల వరకు వచ్చింది. కానీ ఈ ఏడాది ఏకంగా రూ.90 వేలు పలికింది. కాపు తక్కువగా ఉండటం, నాణ్యమైన కాయ దిగుబడి రావడంతో ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు కొనుగోలుకు ఎగబడుతున్నారు.

Also read: నా సర్వస్వానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ…సతీమణికి బాబు స్పెషల్‌ విషెస్!

Advertisment
తాజా కథనాలు