Telangana Elections 2023: దటీజ్ బండి సంజయ్..రంగస్థలం స్టోరీతో దుమ్ముదులిపాడుగా..వైరల్ వీడియో..!!

రంగస్థలం సినిమా స్టోరీతో అధికార పార్టీని ఓ ఆటఆడుకున్నారు బీజేపీ మాజీ అధ్యక్షుడు బండిసంజయ్. నారాయణఖేడ్ లో సామాన్యుడికి, ఆసాములకు మధ్య జరుగుతున్న పోటీ అన్నారు. మీకు ఏం జరిగినా సంగప్ప ఉన్నాడు..సంగప్పకు ఏం జరిగినా నేనున్నా...నాకేం జరిగినా మోదీ ఉన్నారంటూ వ్యాఖ్యానించారు.

New Update
Telangana Elections 2023: దటీజ్ బండి సంజయ్..రంగస్థలం స్టోరీతో దుమ్ముదులిపాడుగా..వైరల్ వీడియో..!!

బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు బండి సంజయ్. నారాయణఖేడ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. మూడెకరాలున్న సామాన్యుడికి..మూడువేల ఎకరాలున్న ఆసాములకు మధ్య జరుగుతున్న పోటీ అన్నారు. మీకు ఏం జరిగినా సంగప్ప ఉన్నాడు..సంగప్పకు ఏం జరిగినా నేనున్నా...నాకేం జరిగినా మోదీ ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. ఇక రంగం స్థలం సినిమా స్టోరీ చెబుతూ కార్యకర్తల్లో, జనాల్లో జోష్ నింపారు బండిసంజయ్. రంగం స్థలం సినిమా మాదిరిగానే నారాయణఖేడ్ లో బీజేపీకి, బీఆర్ఎస్ కు మధ్య పోటీ నెలకొందంటూ బీఆర్ఎస్ ను ఓ ఆటఆడుకున్నాడు. బండి సంజయ్ రంగస్థలం స్టోరీ గురించి చెప్పిన ఫన్నీ వీడియోను చూడండి..

" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen">

ఇది కూడా చదవండి: సామాన్యులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు..!!

#bandi-sanjay #Viral Video #telangana-elections-2023
Advertisment
తాజా కథనాలు