జైల్ నుంచి బయటపడ్డారు
ఎన్‌ఎస్‌యుఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్‌కు బెయిల్
అనుమతులు లేకుండా అడ్మిషన్లు చేపట్టిన గురునానక్ యూనివర్సిటీ యాజమాన్యంపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని.. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
