Actor Sri Teja : అంజలితో ఆ సీన్ నిజంగానే చేశా : యాక్టర్ శ్రీతేజ

అంజలి నటించిన లేటెస్ట్ సీరీస్ 'బహిష్కరణ'. జూలై 19 నుంచి 'జీ5' లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో యాక్ట్ చేసిన శ్రీతేజ Rtv కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అంజలితో రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు కొంత ఇబ్బంది పడ్డానని, కానీ ఆ సమయంలో అంజలి తనకు ఎంతో సపోర్ట్ చేసిందని తెలిపాడు.

New Update
Actor Sri Teja : అంజలితో ఆ సీన్ నిజంగానే చేశా : యాక్టర్ శ్రీతేజ

Actor Sri Tej Latest Interview : టాలీవుడ్ హీరోయిన్ అంజలి, అనన్య నాగళ్ల, శ్రీతేజ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సీరీస్ 'బహిష్కరణ'. ZEE 5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందిన ఈ సిరీస్ కు ముఖేష్ ప్రజాపతి దర్శకత్వం వహించారు. విలేజ్ రివెంజ్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సీరీస్ జూలై 19 నుంచి 'జీ5' లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో అంజలి వేశ్య పాత్రలో నటించగా.. ఆడియన్స్ నుంచి ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

Also Read : మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్.. స్పందించిన బన్నీ వాస్!

ఇక ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఇందులో మేల్ లీడ్ గా యాక్ట్ చేసిన శ్రీతేజ Rtv కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో సిరీస్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ముఖ్యంగా సిరీస్ లో అంజలితో రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు కొంత ఇబ్బంది పడ్డానని, కానీ ఆ సమయంలో అంజలి తనకు ఎంతో సపోర్ట్ చేసిందని తెలిపాడు. శ్రీ తేజ ఫుల్ ఇంటర్వ్యూను ఈ క్రింది వీడియోలోచూడండి...

Advertisment
తాజా కథనాలు