YS Jagan: కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు జగన్. రాష్ట్రవ్యాప్తంగా రెడ్ బుక్ పాలన జరుగుతుందని అన్నారు.
/rtv/media/member_avatars/2024/10/17/2024-10-17t091720421z-whatsapp-image-2024-10-17-at-24638-pm.jpeg)
V.J Reddy
West Bengal Train Accident: పశ్చిమ బెంగాల్ మాల్దాలోని కతిహార్ డివిజన్లోని కుమేద్‌పూర్ యార్డ్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.
Haryana Government: అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులు ఇకపై ‘గుడ్ మార్నింగ్’కు బదులు ‘జై హింద్’ అని చెప్పాలి
MLC Kavitha : లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు బిగ్ రిలీఫ్ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ప్రస్తుతం తీహార్ జైలులో కవిత కూడా త్వరలో బెయిల్ పై బయటకు వస్తుందనే చర్చ రాజకీయాల్లో మొదలైంది.
MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో దాఖలైన తుది ఛార్జిషీట్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. సీబీఐ ఛార్జిషీట్ స్క్రూట్నీ చేయాల్సి ఉందని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
Manish Sisodia : లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు భారీ ఊరట లభించింది. ఆయనకు బెయిల్ లభించింది. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది.
MLC Kavitha : లిక్కర్ స్కాం కేసులో సీబీఐ ఛార్జిషీట్‌పై నేడు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను ఏ17గా చేర్చుతూ ఛార్జిషీట్‌లో సీబీఐ పేర్కొంది.
ఏపీలో జగన్ పేరు తొలగింపు వివాదం రాజేసుకుంది. విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాన్యుమెంటల్‌పై ఉన్న జగన్ (YS Jagan) పేరును తొలిగించారు. అర్ధరాత్రి లైట్లు ఆపేసి జగన్ పేరును నగర పాలక సిబ్బంది తొలిగించింది.