Ashwini Vaishnaw : కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కనెక్టివిటీ, మొబిలిటీని మెరుగుపరచడానికి, ఏడు రాష్ట్రాల్లోని 14 జిల్లాల్లో ఉపాధిని సృష్టించడానికి, చమురు దిగుమతులు.. కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించడానికి FY31 వరకు ఎనిమిది కొత్త రైల్వే ప్రాజెక్టుల కోసం 24,657 కోట్ల రూపాయలను కేంద్ర కేబినెట్ కమిటీ ఆమోదించింది.
/rtv/media/member_avatars/2024/10/17/2024-10-17t091720421z-whatsapp-image-2024-10-17-at-24638-pm.jpeg)
V.J Reddy
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) పోలీసులను ఆశ్రయించారు. తనపై భార్య, కూతురుపై ఫిర్యాదు చేశారు. ఇంటిగేట్లు విరగ్గొట్టి తనపై హత్యాయత్నం చేశారని తన భార్య వాణి, కుమార్తె హైందవితో పాటు మరికొందరిపై ఫిర్యాదు చేశారు.
Heavy Flood : నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. 26 గేట్ల నుండి నీటి విడుదల చేశారు.16 గేట్లు 10 అడుగుల మేర.. 10 గేట్లు 5 అడుగుల మేర పైకి ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేశారు.
Manish Sisodia : లిక్కర్ స్కాం కేసులో బెయిల్ నుంచి బయటకు వచ్చిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ట్విట్టర్ లో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
Bhatti Vikramarka: ఆగస్టు 15న మూడో విడత రుణమాఫీ చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇప్పటి వరకు లక్షన్నర రుణం ఉన్నవారికి నేరుగా వారి అకౌంట్లో డబ్బులు వేశామన్నారు.
Amit Shah: భారత్-బంగ్లా సరిహద్దులో పరిస్థితిని సమీక్షించేందుకు కమిటీ ఏర్పాటు చేసింది మోదీ ప్రభుత్వం.
Advertisment
తాజా కథనాలు