Zakia Khanam : ఎన్నికల్లో ఓటమి చెందిన మాజీ సీఎం జగన్‌కు మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఆ పార్టీ ఎమ్మెల్సీ జకీయా ఖానం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా జరుగుతోంది.
/rtv/media/member_avatars/2024/10/17/2024-10-17t091720421z-whatsapp-image-2024-10-17-at-24638-pm.jpeg)
V.J Reddy
YCP - TDP : టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి కేసులో వైసీపీ నేతలకు భారీ ఊరట లభించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు వైసీపీ నేతలపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
కాసేపట్లో ఉత్తరాంధ్ర పర్యటనకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) వెళ్లనున్నారు. అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పర్యటన చేపట్టనున్నారు. 10గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు.
తల్లికి వందనం పథకం (Thalliki Vandanam Scheme) విధివిధానాలు చంద్రబాబు సర్కార్ ప్రకటించింది. తల్లికి వందనం పథకానికి ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది. BPL కుటుంబాల తల్లులకు ఈ పథకం వర్తించనుంది.
Advertisment
తాజా కథనాలు