author image

V.J Reddy

Ponnam Prabhakar: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి పొన్నం
ByV.J Reddy

Ponnam Prabhakar: త్వరలోనే ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం డీఏ ఇచ్చామని చెప్పారు.

CM Chandrababu: మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ByV.J Reddy

CM Chandrababu Naidu: మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. రోజూ ఇద్దరు మంత్రులైనా పార్టీ కార్యాలయానికి వచ్చి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని చెప్పారు.

YCP : ఆ వైసీపీ కీలక నేత వల్లే నా భార్య ప్రెగ్నెంట్.. అధికారి భర్త సంచలన ఫిర్యాదు!
ByV.J Reddy

Rajya Sabha : వైసీపీ కీలక నేత తన భార్య గర్భాణికి కారణమని దేవాదాయ శాఖ అధికారి భర్త కమిషనర్ కు ఫిర్యాదు చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తాను విదేశాల్లో ఉన్న సమయంలో తన భార్య గర్భం దాల్చిందని, వైసీపీ రాజ్యసభ సభ్యుడే ఇందుకు కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు.

CM Chandrababu : నా కాళ్ళు మొక్కకండి ప్లీజ్.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ByV.J Reddy

పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు సీఎం చంద్రబాబు (CM Chandrababu). కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వీడాలని అన్నారు.

Odisha Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు హైదరాబాదీలు మృతి
ByV.J Reddy

Road Accident : ఒడిశా బరిపడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. NH-18పై హైదరాబాద్‌కు చెందిన టూరిస్ట్ బస్సును ట్రక్కు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు హైదరాబాదీలు మృతి చెందగా... మరో 20మందికి గాయాలు అయ్యాయి.

Advertisment
తాజా కథనాలు