Health Tips: మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడానికి కొన్ని పండ్లు సహాయపడతాయి. యాపిల్స్‌లో కార్బోహైడ్రేట్‌లు ఉన్నప్పటికీ అవి శరీరంలో రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణం కావు.

Vijaya Nimma
Headache: ప్రస్తుత కాలంలో పనిలో ఒత్తిడి పెరుగుతోంది. ఇంట్లో, ఆఫీసులోనూ పని కారణంగా తరచుగా తలనొప్పికి సకాలంలో చికిత్స అందించకపోతే.. ఇది తీవ్రమైన సమస్యగా మారుతుంది.
Hair Growth: కొబ్బరి నూనె జుట్టును సంరక్షించడంలో చేసే మేలు అంతా ఇంతా కాదు! అనే పరిశోధనలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి.
Women Art Therapy: ఆర్ట్ థెరపీలో పెయింటింగ్, స్కెచింగ్, కోల్లెజ్ మేకింగ్, విగ్రహం ఆర్ట్ ఉన్నాయి. వీటి ద్వారా ఒక వ్యక్తి తన నోటి ద్వారా చెప్పలేని భావాలను వ్యక్తపరచవచ్చు.
Hair Loss : ఆహారం నుంచి అధిక చక్కెర, మద్యం ఆరోగ్యంతో పాటు జుట్టుకు కూడా హానిి చేస్తుందన నిపుణులు అంటున్నారు.
Baby Massage: చిన్న పిల్లలకు కొబ్బరి, నువ్వుల, ఆలివ్, బ్రహ్మి, వీట్ జెర్మ్ ఆయిల్‌తో మాసాజ్ చేయడం ఉత్తమమని నిపుణులు అంటున్నారు.
High Calcium Foods: ఎముకలను బలంగా చేయడానికి, బోలు ఎముకల వ్యాధికి చెక్ పెట్టడానికి అధిక కాల్షియం ఉండే ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
Relationship : వీచే గాలిని ఆపలేనట్టే మదిలో ప్రేమని కూడా ఆపలేమంటారు ప్రేమికులు. ఇటీవలి కాలంలో బ్రేకప్ సర్వసాధరణమైపోయింది.
Health News: పేగులకు సంబంధించిన క్రోన్స్ వ్యాధి దేశంలోనూ ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యాధికి ఇప్పటివరకు చికిత్స లేదని నిపుణులు చెబుతున్నారు.