Food Struck in Throat: తినేటప్పుడు మాట్లాడినా, నవ్వినా తినే ఆహారం గొంతులో ఇరుక్కుపోతుంది. చిన్నగా నమిలి తింటే ఆహారం బాగా జీర్ణం అవుతుంది.

Vijaya Nimma
Gajak sweet: శీతాకాలంలో నువ్వులు, బెల్లంతో తయారు చేసిన గజాక్ తీంటే టేస్టీతో పాటు ఆరోగ్యానికి మంచిది. ఎముకలు దృఢంగా ఉంటాయి.
Ear Infections: చిన్నపిల్లల్లో చెవి ఇన్ఫెక్షన్ దీర్ఘకాలికంగా ఉంటే వినికిడి సామర్థ్యాన్ని దెబ్బతీస్తోందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.
relationship: భాగస్వామితో సమయం గడపాలి, గౌరవిచడం, కలిసి భోజనం చేయటం, తప్పులను అంగీకరించడం వంటివి నేర్చుకుంటే రిలేషన్ షిప్ బలంగా ఉంటుంది.
Cholesterol Burning: శరీరానికి మంచి కొలెస్ట్రాల్ చాలా అవసరం. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి తృణధాన్యాలు డైట్‌లో చేర్చుకోవాలి.
Raagi Laddu: రాగుల్లో కాల్షియం, ప్రొటీన్లు, డైటరీ ఫైబర్ లాంటి పోషకాలు అధికంగా ఉంటాయి. రాగి లడ్డూలు రుచితోపాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
Plastic Bottle: ప్లాస్టిక్ బాటిల్స్‌ని పారేయవద్దు. ఇంటి అలంకరణలో ఈ బాటిళ్లను స్మార్ట్ పద్ధతిలో మళ్లీ ఉపయోగించుకోవచ్చు.
Health Tips: పచ్చి బఠానీలు లేదా బీన్స్‌ను అన్నంతో ఉడికించాలి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.. గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.
Advertisment
తాజా కథనాలు