Keep Smiling: చిన్న చిరునవ్వును మన ముఖంపై తెచ్చుకుని ప్రేమగా సంభాషిస్తే చాలు, అవతలివారు ఎంత అగ్నిపర్వతంగా మండిపోతున్నా సరే ఇట్టే మంచుకొండలా కరిగిపోతారు.

Vijaya Nimma
Obesity: ఊబకాయం సమస్యతో బాధపడుతున్న మహిళలు పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్, తృణధాన్యాలు పుష్కలంగా ఉండే సమతుల్య ఆహారం తినండి.
Menstruation: రుతుచక్రం టైంలో హార్మోన్ల మార్పులు మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ అమెనోరియా లాంటి పరిస్థితికి కారణమవుతుంది.
Life Tips: జీవితంలో వీలైనంత వరకు పర్సనల్ విషయాలు, కుటుంబ వివరాలు, బంధువుల ముచ్చట్లు, డబ్బులకు సంబంధించిన అంశాలను ఎవరితో షేర్ చేయోద్దు.
Gas Problem: గ్యాస్ సమస్యతో బాధపడేవారు ఆకుకూరలు తినాలి. నల్ల ఉప్పు, సెలెరీ టీ, ఆకుకూరలను నమిలి తినండం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
flowers: గులాబీ పూలు, అరటి పువ్వు, బొప్పాయి పూలు క్యాన్సర్, డెంగ్యూ వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇవి అందానికి, ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
Finger Millet: రాగి జావా ప్రతీరోజూ తాగితే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఎదిగే పిల్లలకు రాగి జావ తాగడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
Black Cardamom: ఆనారోగ్య సమస్యలతో బాధపడేవారు నల్ల యాలకులు ఎంతో మేలు చేస్తాయి. ఇవి తింటే దంతాలు , చిగుళ్ళ ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
Almond: మొదట రెండు నానబెట్టిన బాదం గింజలతో రోజును ప్రారంభించండి. ఒక వారం తర్వాత ఆ సంఖ్యను రోజుకు ఐదు బాదం గింజలుగా పెంచండి.
Job Tips: ఉద్యోగం చేయడం అనేది కొందరు ఫ్యాషన్‌గా ఫీల్ అవుతారు. జల్సాల కోసమే ఉద్యోగం చేస్తుంటారు. అలా చేయవద్దు.
Advertisment
తాజా కథనాలు