Connect Emotionally : భార్యాభర్తలు ఒకరినొకరు ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేకపోతే సంబంధం బలహీనపడే అవకాశం ఉంటుంది. పెళ్లయి ఎన్ని సంవత్సరాలు గడిచినా మీ జీవిత భాగస్వామికి సమయం కేటాయించడం ముఖ్యం. పెళ్లి దగ్గర నుంచి వృద్దాప్యం వరకు లైఫ్ పార్టెనర్‌తో ఎలా ఆనందంగా గడపాలో తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి.

Vijaya Nimma
ఈ ఏడాది మార్చి 30 శనివారం రంగ్ పంచమి జరుపుకోనున్నారు. ఈ రోజున శ్రీకృష్ణుడు రాధాతో హోలీ ఆడాడని చెబుతారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో రంగ పంచమి పండుగను ఘనంగా జరుపుకుంటారు. శ్రీ కృష్ణుడు, రాధాని ఈ రోజున పూజిస్తారు.
రేపే హోలీ. పసుపు రంగు అందానికి, ఆరాధనకు గౌరవానికి చిహ్నం. పసుపు రంగు అమ్మాయిల ముఖంపై అందంగా కనిపిస్తుంది. మరి ఎరుపు రంగు ప్రాముఖ్యత ఏంటి? ఆరెంజ్ కలర్ ఎవరికి అప్లై చేయాలి లాంటి విషయాల కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.
సోఫా లేదా కర్టెన్లకు హోలీ రంగు అంటుకుంటే బకెట్ నీటిలో నాలుగు చెంచాల వెనిగర్ వేసి కర్టెన్‌ను 15 నిమిషాలు నానబెట్టండి.. లేకపోతే టన్ బాల్‌పై వెనిగర్ లేదా నిమ్మరసాన్ని అప్లై చేసి శుభ్రం చేసుకోవచ్చు. పొడి రంగు పొరపాటున గోడలపై పడితే చీపురు సున్నితంగా క్లీన్ చేయండి.
Periods Pain: పీరియడ్స్ సమయంలో కాళ్ల నొప్పులను తగ్గించుకోవాలంటే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
Partner Angry: ప్రతి బంధంలో గొడవలు అనేవి సర్వసాధారణం. అది స్నేహితుల మధ్య లేదా భార్యాభర్తల మధ్య కావచ్చు. కొన్నిసార్లు సంబంధంలో కొన్ని విషయాలు చిచ్చురేపుతాయి.
pizza: పిజ్జా తినడం ఆరోగ్యానికి చాలా హానికరం. పిజ్జా ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం, మధుమేహం లాంటి రోగాల బారిన పడతాం.
Depression in Women: ప్రెగ్నెన్సీ నుంచి మెనోపాజ్ వరకు స్త్రీలు అన్నింటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనేక హార్మోన్ల మార్పులు కూడా జరుగుతాయి.
Breakfast: ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత టీ, కాఫీ తాగవద్దు. ఇది ఎసిడిటీని పెంచుతుంది. మార్నింగ్ స్పైసీ బ్రేక్‌ఫాస్ట్ వద్దు. నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి పండ్లు కూడా ఉదయం తినకూడదు.
Face Pimples: చాలా మందికి చిన్న మొటిమలు ఎక్కువగా ముఖం, చేతులు, భుజాలు, నడుముపై వస్తుంటాయి. ఒక్కసారిగా ఈ మొటిమలు రావడంతో చర్మం ఎరుపుగా మారడం, వాపు వంటి సమస్యలు పెరుగుతాయి.
Advertisment
తాజా కథనాలు