
Vijaya Nimma
Lunar Eclipse: ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మార్చి 25న రానుంది. ఈ రోజు మీన, కుంభ, కర్కాటక, మేష రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Why Holi Is Celebrated: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా హోలీ జరుపుకొంటారు. రాక్షసుల రాజైన హిరణ్యకశ్యపుడు.. తన సొంత కుమారుడు ప్రహ్లాదుడుని చంపేందుకు శత విధాలా ప్రయత్నిస్తాడు.
కజకిస్థాన్‌లోని కలాచి గ్రామంలో ప్రతి వ్యక్తి కనీసం ఒక నెలపాటు నిద్రపోతాడు. ఒక్కసారి నిద్రపోయారంటే ఎంత ప్రయత్నించినా వారిని లేపడం కష్టమే. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం ఈ సమస్యకు ప్రధాన కారణం గ్రామంలోని కలుషిత నీరు అని చెబుతున్నారు.
Normal Coffee v/s Filter Coffee : నార్మల్ కాఫీ తయారీ కేవలం కొన్ని నిమిషాల్లో పూర్తవుతుంది. అటు ఫిల్టర్ కాఫీ సిద్ధం చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాఫీని హాయిగా ఆస్వాదించాలనుకునే వారికి ఫిల్టర్ కాఫీ చక్కని ఎంపిక. ఇక ఈ రెండిటి మధ్య తేడాలు తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి.
Pista : డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి కానీ వాటిని అధికంగా తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం అని వైద్య నిపుణులు అంటున్నారు. డ్రై ఫ్రూట్స్ శరీరానికి పూర్తి పోషణను అందిస్తాయి కాబట్టి తప్పనిసరిగా తినాలని ఇంట్లో పెద్దలు చెబుతూ ఉంటారు.
ఉదయం నిద్రలేచిన తర్వాత బెడ్‌షీట్‌ను తీసి మళ్లీ వేయాలి. ఇలా చేయడం వల్ల బెడ్ షీట్లు ముడతలు పడకుండా ఉంటాయి. సాగే బెడ్‌షీట్లు మంచం మూలల్లో సాగడం వల్ల బెడ్‌కి బాగా సరిపోతాయి. బెడ్ షీట్‌ను సింపుల్‌గా ఎలా వెయ్యాలో తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి.
వ్యాయామం లేకుండా తొడ కొవ్వును తగ్గించుకోవాలనుకుంటే మెట్లు ఎక్కడం, దిగడం చేయాలి.ఎక్కువ పిండి పదార్థాలు తినకూడదు. కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉన్న ఎలక్ట్రోలైట్స్ ఉన్న నీటిని తాగడం వల్ల జీవక్రియ పెరుగడంతో పాటు తొడ కొవ్వు తగ్గుతుందట.
Anger : కోపంగా ఉన్నప్పుడు శారీరక వ్యాయామం చేయాలని వైద్యులు అంటున్నారు. అంతేకాకుండా కోపాన్ని వెంటనే కంట్రోల్ చేయడానికి 10-100 వరకు నంబర్లను లెక్కించడం ప్రారంభించండి. కోపంగా ఉన్నప్పుడు మీ దృష్టిని మళ్లించుకోండి. సంతోషాన్ని కలిగించే విషయాల గురించి ఆలోచించండి.
Advertisment
తాజా కథనాలు