Clay Pots: మట్టి పాత్రలను అన్ని రకాల వంటలకు ఉపయోగించుకోవచ్చు. ఎంత వేడిచేసినా ఇవి తట్టుకుంటాయి. ఆహార పదార్థాలకు రుచికూడా వస్తుంది.

Vijaya Nimma
Child Care: పిల్లల శరీర ఉష్ణోగ్రత తగ్గడం వల్ల వారు అనారోగ్యానికి గురవుతారు. ప్రతి 2 నుంచి 3 గంటలకు తప్పనిసరిగా పిల్లవాడికి తల్లిపాలు ఇస్తే శిశువు కడుపు నిండుగా ఉండి..శరీరం కూడా తగిన ఉష్ణోగ్రతలో ఉంటారు.
health benefits: రాగులలో కాల్షియం, ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలం. రాగులను బెల్లంతో కలిపి తింటే ఎన్నో లాభాలు కలుగుతాయని నిపుణులు అంటున్నారు.
Palmoil: తాటి పండు గుజ్జు నుంచి తయారు చేసిన నూనెను సాధారణంగా పామాయిల్ అని పిలుస్తారు. దానినే పామ్ కెర్నల్ ఆయిల్ అంటారు.
Nail Care: ఎప్పటికప్పుడు గోర్లను కత్తిరించి శుభ్రంగా ఉంచుకోవాలి. గోర్లను సరిగ్గా మెయింటెయిన్ చేయకపోతే వాటి ఆరోగ్యం త్వరగా పాడవుతుంది.
Coconut Bread: సన్నగా ఉన్నవాళ్లు..కొబ్బరి, బియ్యం, బాదం, క్వినోవా, బుక్వీట్ పిండితో చేసిన బ్రెడ్ తింటే ఆరోగ్యమరమైన రీతిలో బరువు పెరుగుతారు.
Toothbrush: టూత్ బ్రష్‌లను బాత్‌రూమ్‌లో ఉంచితే ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు.వాడే బ్రష్‌ని బాత్‌రూమ్‌లో పెట్టకండి.
Oyster Mushroom: మష్రూమ్‌తో చేసిన ఆహారాన్ని తింటే ఇందులో ఉండే ప్రొటీన్, ఫైబర్, నియాసిన్, పాంతోతేనిక్ యాసిడ్ శరీర బలహీనతను తొలగిస్తుంది.
Putrajivak Benefits: పుత్రాజీవ విత్తన పొడిని 1-3 గ్రాముల పాలతో కలిపి తీసుకుంటే పురుషులలో స్పెర్మ్ కౌంట్‌ను మెరుగుతుంది, గర్భిణీ స్త్రీలలో పిండాన్ని నిలుపుతుంది.
Ice Cubes: జిడ్డు చర్మం, మొటిమలతో తరచూ ఇబ్బంది పడుతుంటే..నీమ్ ఆకులతో చేసిన ఐస్ క్యూబ్స్ ఎంతగానే ఉపయోగపడతాయి.
Advertisment
తాజా కథనాలు