author image

Vijaya Nimma

Chilies : కారం తినడం వల్ల లాభాలు తెలిస్తే మంటపుట్టినా తినడం ఆపరు
ByVijaya Nimma

Chili : వంటల్లో కారం వేయడం వల్ల వంటలకు రుచితో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. గ్యాస్‌ సమస్య ఉన్నవారు, చిన్నపిల్లలు కారం తినకూడదు.

Massage : నొప్పులు ఉన్న మసాజ్‌ చేస్తే ప్రాణాలకే ప్రమాదం.. ఎందుకంటే..?
ByVijaya Nimma

Body Massage : పాత కాలంలో ఏదైనా శరీర అవయవం బెణికినా, నొప్పిగా ఉన్నా నాటు వైద్యంలో నూనె రాసి మసాజ్‌ చేసేవాళ్లు. నొప్పి ఉంటే నూనె, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ క్రీమ్‌లు రాస్తే ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు అంటున్నారు.

Fat Tips: కష్టపడకుండానే కొవ్వును కరిగించుకునే అద్భుత చిట్కా
ByVijaya Nimma

Fat Tips: అధిక బరువు సమస్యతో బాధపడేవారు జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలని వైద్యులు అంటున్నారు. బరువు తగ్గించడంలో నీళ్లు బాగా పనిచేస్తాయి.

Home Tips: నేల మీద ఈ వస్తువులు పెట్టారంటే ఇక అంటే..డబ్బు అస్సలు నిలవదు
ByVijaya Nimma

Home Tips: ఇబ్బందులు తొలగిపోవాలన్నా దీపారాధన సరైన మార్గం. హిందూధర్మం ప్రకారం కొబ్బరికాయలు, కర్పూరం, అగర్‌బత్తీలు, బంగారాన్ని కింద పెట్టకూడదని చెబుతున్నారు.

Mahabubabad: మహబూబాబాద్‌లో విషాదం.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లిదండ్రులు ఆత్మహత్య
ByVijaya Nimma

Mahabubabad: ఇద్దరు పిల్లలను చంపి తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

Brain Tips: ఈ ఆహారాలు తింటే మీ తెలివి తేటలన్నీ కరిగిపోవడం ఖాయం
ByVijaya Nimma

Brain Tips: ఉప్పుతోపాటు స్వీట్‌ ప‌దార్థాలు, తీపి వంట‌కాల‌ను తగ్గించాలని, ఇవి ఆరోగ్యంతో పాటు మెదడుపైనా ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు.

Hyderabad : అమెజాన్ పార్సిల్‌లో గంజాయి కలకలం.. ఇద్దరు విద్యార్థులు అరెస్ట్
ByVijaya Nimma

Ganja Parcel : మేడ్చల్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న గంజాయి పార్సిల్‌ను ఎస్‌ఓటి టెమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఈ గంజాయి అమెజాన్ పార్సిల్‌లో పెట్టిమరి తరలిస్తున్నారు. పట్టుబడిన గంజాయి రెండు కిలోల ఉన్నట్లు గుర్తించారు.

Video Viral: కుక్క కోసం వెతుకుతున్న ఓనర్‌కు కెమెరాలో కనిపించిన షాకింగ్‌ ఘటన
ByVijaya Nimma

Video Viral: పెంపుడు జంతువుల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పిపోయిన తన పెంపుడు కుక్క హస్కీ కోసం ఓ వ్యక్తి అంతా వెతుకుతున్నాడు.

Advertisment
తాజా కథనాలు