Eyebrows This: ఐబ్రోస్ చేయించుకునేప్పుడు నొప్పి, మంట సాధారణం. ముందస్తుగా ఐస్‌తో రుద్దడం, పౌడర్ రాసుకుంటే సులభంగా అందమైన కనుబొమ్మలను సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు.

Vijaya Nimma
Anger: జపాన్ పరిశోధకులు కొత్త విషయాన్ని తెరపైకి తెచ్చారు. కోపంగా ఉన్నప్పుడు పేపర్‌పై కారణాలు రాసి చించేస్తే వెంటనే ఉపశమనం లభిస్తుందని అంటున్నారు.
Overcooking: కూరగాయలు ఎక్కువ సేపు ఉడికించకూడదని, వీటిని తింటే అనారోగ్యం పాలవుతున్నారని నిపుణులు అంటున్నారు.
Food Poisoning: బ్యాక్టీరియా లేదా వైరస్ సోకిన ఆహారాన్ని తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. మందులతో పాటు కొన్ని హోం రెమెడీస్ కూడా బాగా ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు.
Banana: అరటిపండ్లు నాలుగు రంగులలో వస్తాయి ఆకుపచ్చ, పసుపు, కొన్ని గోధుమ చుక్కలతో పసుపు, బాగా పండినవి గోధుమ రంగులో ఉంటాయి.
Dating: చిన్న వయస్సులో డేటింగ్ చేయడం కంటే 30 ఏళ్ల వయస్సులో డేటింగ్ చేయడం చాలా భిన్నమైన అనుభవం. కొన్ని తప్పులు చేయడం వల్ల నష్టాలు ఉంటాయి.
Exercise: ప్రతి వ్యక్తి శరీర అవసరాలు భిన్నంగా ఉంటాయి. వ్యాయామం చేసేటప్పుడు మనం అవసరమైన దానికంటే ఎక్కువ నీరు తాగితే రక్తంలో సోడియం స్థాయి తగ్గవచ్చని నిపుణులు అంటున్నారు.
Advertisment
తాజా కథనాలు