Buttermilk: ఎండాకాలం మజ్జిగ తాగడం వల్ల రిఫ్రెష్‌గా, శక్తిస్థాయిని పెంచడానికి, ఆరోగ్యకరమైన కండరాలు, చర్మం, ఎముకలను నిర్మించడానికి సహాయపడుతుంది.

Vijaya Nimma
Diabetes and Amla: ఉసిరికాయ మధుమేహంలో చాలా మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఉసిరికాయను రోజూ తీసుకోవడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపయోగకరంగా ఉంటుంది.
Potato juice: బంగాళాదుంప రసం వడదెబ్బ తగిలిన చర్మాన్ని కూడా మెరుగుపరుస్తుంది. వేసవిలో సన్‌టాన్, డల్‌స్కిన్, ఫైన్‌లైన్స్, బ్లెమిషెస్, మొటిమలు వంటి చర్మ సమస్యలుంటాయి.
Herbal Tea: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారు అల్లం, లెమన్ టీ, టర్మరిక్ టీ, రైసిన్ వాటర్ తాగడం వల్ల మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు.
Summer Skin Tips: చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి నీరు అధికంగా ఉండే పండ్లను తినాలని నిపుణులు అంటున్నారు.
Hair Tips: జుట్టు సమస్యలను తగ్గించుకోవడంలో సహజమైన ఉత్పత్తులలో భృంగరాజ్ పౌడర్ ఒకటి. ఈ పౌడర్‌తో కూడా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
Makeup Tips : ప్రతి అమ్మాయికి పెళ్లి రోజు ప్రత్యేకమైనది. వివాహం చేసుకోబోతున్నట్లయితే మేకప్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
Heart: కొన్ని పాల ఉత్పత్తులలో సంతృప్త కొవ్వు అధికంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు అంటున్నారు.
Mini Stroke: మెదడుకు వెళ్లే రక్తనాళంలో బ్లాక్ ఏర్పడి రక్తప్రసరణ సరిగా లేకుంటే స్ట్రోక్ వస్తుంది. ఒత్తిడి, ఆహారం, జీవనశైలితో స్ట్రోక్ సమస్య తీవ్రమై ఒక్కోసారి ప్రాణాపాయం కలిగిస్తుంది.