House Decoration Tips: ఇంటి గోడలు తెల్లగా ఉంటే వాల్‌ఆర్ట్, వస్త్రాలను వాడండి, వాల్ టేప్‌స్ట్రీగా, ఫ్రేమ్డ్ టెక్స్‌టైల్ ఆర్ట్, షెల్ఫ్‌లు- షో-పీస్‌లతో అలంకరించటం ద్వారా గోడలను మరింత ఆకర్షణీయంగా ఉంటాయి.

Vijaya Nimma
Furniture: ఫర్నీచర్ చెదలు పట్టిందా..? చెదపురుగులను వెంటనే వదిలించుకోవడానికి కొన్ని సులభమైన ఉపయోగాలున్నాయి. చెదపురుగులు తడి, చీకటి ప్రదేశాలలో నివసించడానికి ఇష్టపడతాయి.
Tea Leaves Tips: టీ ఆకులను ద్వారా ముఖాన్ని సులభంగా మెరిసేలా, మృదువుగా మార్చుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఇది ముఖంలోని మచ్చలను తొలగిస్తుంది.
Pimples Tips: ఒత్తిడి, ఆందోళన వలన ముఖంపై మొటిమలు, నల్లటి వలయాల సమస్యలు వస్తాయని చర్మ నిపుణులు చెబుతున్నారు.
Divors Temple: జపాన్‌లోని కమకురానగరంలో ఉన్న గుడికి 600 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఈ గుడిపేరు మత్సుగోకా టోకీ-జీ. 12వ, 13వ శతాబ్దాల్లో జపనీస్ సమాజంలో విడాకుల నిబంధనలు పురుషుల కోసం మాత్రమే అమలు చేసేవారంట.
fridge: పండ్లు, కూరగాయలు కత్తిరించి ఫ్రిజ్‌లో నిల్వ చేసిన్నప్పుడు ఇథిలీన్ అనే సున్నితంగా ఉన్న హార్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్ కారణంగా ఇతర పండ్లు, కూరగాయల నాణ్యత కూడా క్షీణిస్తుంది.
Advertisment
తాజా కథనాలు