author image

Vijaya Nimma

Home Tips: సాక్స్‌లు దుర్వాసన వస్తున్నాయా? అయితే ఈ టిప్స్‌ మీ కోసమే!
ByVijaya Nimma

socks smell bad: వేసవిలో సాక్స్‌లకు చెమట, బ్యాక్టీరియా వలన దుర్వాసన ఎక్కువగా వస్తుంటాయి. ఇంట్లో కొన్ని సింపుల్ ట్రిక్‌తో రోజంతా రిలాక్స్‌గా, రిఫ్రెష్‌గా ఉండేలా చేసుకోవచ్చు.

Diet tips: వేసవిలో ఈ 5 పండ్లు తినండి.. శరీర నీటి అవసరాన్ని తీర్చుతాయి!
ByVijaya Nimma

Diet tips: వేసవిలో నీరు సమృద్ధిగా ఉన్న దోసకాయ, పుచ్చకాయ, టొమాటో, రెడ్ క్యాప్సికమ్‌, స్ట్రాబెర్రీల తీసుకుంటే శరీరంలో నీటి కొరత ఉండదని వైద్యులు చెబుతున్నారు.

Onions: వేసవిలో ఉల్లిపాయలతో ఎంతో మేలు.. తప్పక తెలుసుకోండి!
ByVijaya Nimma

Onions: వేసవిలో ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల శరీరం చల్లబడి గౌట్‌ని నయం చేస్తుంది. ఇది శరీరాన్ని హీట్‌స్ట్రోక్ ప్రమాదం నుంచి సురక్షితంగా ఉంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

Fatty Liver: మీకు ఫ్యాటీ లివర్ వ్యాధి ఉందా? భయపడకండి.. ముందు ఈ మేటర్ ని చదవండి!
ByVijaya Nimma

Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్య ఉంటేఎక్కువ పీచు, గింజలు, గింజలు, తృణధాన్యాలు, ఓట్స్, బార్లీ, చిరుధాన్యాలు, బఠానీలు, సోయాను ఆహారంలో తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Oily Skin: ఈ పండుతో మీ జిడ్డు చర్మం దెబ్బకు వదులుతుంది.. ట్రై చేయండి!
ByVijaya Nimma

Oily Skin: జిడ్డు చర్మంతో ఇబ్బంది పడేవారు బొప్పాయిపండు ఒక వరం. ఇది ఆయిలీ స్కిన్ జిడ్డును పోగొట్టి, ముఖాన్ని అందంగా మార్చుస్తుందని నిపుణులు అంటున్నారు.

Egg: డయాబెటిక్ పేషెంట్లు ఖాళీ కడుపుతో ఎగ్ బ్రెడ్ తినవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారు
ByVijaya Nimma

Egg: గుడ్డులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు వారానికి 3 గుడ్లు తినవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Banana Peels: తొక్క కాదు ఇది.. అందానికి కేరాఫ్.. అరటిపండు తిన్న తర్వాత తొక్కను ఇలా వాడి చూడండి!
ByVijaya Nimma

Banana Peels: అరటి తొక్క లోపలి భాగాన్ని ముఖం, మెడపై రుద్దితే.. ఇది చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. మురికిని తొలగిస్తుంది.

Curd For Skin: పెరుగును నేరుగా ముఖంపై అప్లై చేస్తే ఏం అవుతుందో తెలుసా
ByVijaya Nimma

Curd For Skin: ెరుగును ద్వారా చర్మం మంట, మొటిమలను తగ్గి, చర్మాన్ని హైడ్రేట్,మాయిశ్చరైజ్‌చేసి మంట, ఎరుపును తగిస్తుందని నిపుణులు అంటున్నారు.

Beetroot LipBalm: ఇంట్లోనే బీట్‌రూట్ నుంచి లిప్ బామ్ ఇలా తయారు చేసుకోండి మీ పెదాలు అందంగా మారతాయి
ByVijaya Nimma

Beetroot LipBalm: పెదాలను అందంగా మార్చుకోవడానికి ఇంట్లోనే బీట్‌రూట్ నుంచి లిప్ బామ్‌ను తయారు చేయడం ద్వారా పెదాలను అందంగా, మృదువుగా చేసుకోవచ్చు. బీట్‌రూట్‌ లిప్‌బాబ్‌ను ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

Advertisment
తాజా కథనాలు