Beetroot Lip Balm: బీట్రూట్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతేకాదు చర్మ సంబంధిత సమస్యలన్నింటినీ తొలగించడంలో కూడా సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. దాని సహాయంతో ఇంట్లోనే లిప్‌బామ్ తయారు చేసుకోవచ్చు. పెదాలను అందంగా మార్చుకోవడానికి అనేక రకాల ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. కానీ చాలా మంది దీని గురించి ఎక్కువగా పట్టించుకోరు. ఇప్పుడు ఇంట్లోనే బీట్రూట్ నుంచి లిప్ బామ్‌ను తయారు చేసుకోని వాడుకుంటే పెదాలు అందంగా, మృదువుగా చేసుకోవచ్చు. ఇంట్లో బీట్రూట్ లిప్బాబ్ను ఎలా తయారు చేసుకోవాలో దానిపై కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Beetroot LipBalm: ఇంట్లోనే బీట్రూట్ నుంచి లిప్ బామ్ ఇలా తయారు చేసుకోండి మీ పెదాలు అందంగా మారతాయి
పెదాలను అందంగా మార్చుకోవడానికి అనేక రకాల ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. ఇంట్లోనే బీట్రూట్ నుంచి లిప్ బామ్‌ను తయారు చేసింది వాడితే పెదాలు అందంగా, మృదువుగా ఉంటాయి. బీట్రూట్ లిప్బాబ్ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
Translate this News: