Onion Benefits: వేసవిలో ఉల్లిపాయలను చాలామంది తీసుకుంటారు. ఇలా చేయడం ద్వారా హీట్‌స్ట్రోక్‌ను నివారించవచ్చని నిపుణులు అంటున్నారు.

Vijaya Nimma
Dry Fruits Milk: పాలు, డ్రై ఫ్రూట్స్ కలిపి తాగడం వల్ల శరీరానికి అనేక రకాలుగా పోషకాలు అందుతాయని నిపుణులు అంటున్నారు. ఉదయం అల్పాహారంగా తాగితే మంచిది.
Coconut Water: వేసవి కాలంలో శరీరంలో డీహైడ్రేషన్‌ను నివారించడానికి.. పుష్కలంగా నీరు తాగడంతోపాటు కొబ్బరిని తాగడం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు.
Home Tips: గది అందంగా, వ్యవస్థీకృతంగా ఉన్నప్పుడు మనస్సు సంతోషంగా ఉంటుంది. చక్కగా అలంకరించబడిన గదిలో చదువుకోవడం వల్ల ప్రతిరోజూ కొత్తశక్తి, ప్రేరణ లభిస్తుంది.
Poppy Milk: గసగసాలలో పాలు తాగితే ఎముకలు బలోపేతం, అలసట, బలహీనత నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు అంటున్నారు.
Accident: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోతే సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు
Advertisment
తాజా కథనాలు