Ramayana Stories: సీతా-రాముడితో పాటు లక్ష్మణుడు వనవాసం చేశాడని రామాయణ కథలు చెబుతున్నాయి. సీతకు రక్షణగా ఉండేందుకు 14ఏళ్ల పాటు తాను నిద్ర పోకుండా వరం ఇవ్వాలని నిద్రాదేవిని ప్రార్థించాడు లక్ష్మణుడు.

Vijaya Nimma
Women Make Up: మేకప్‌ను సరిగ్గా బ్లెండ్ చేయడం ముఖ్యం. ఎల్లప్పుడూ మీ స్కిన్ టోన్ ప్రకారం ఫౌండేషన్ కొనండి. పెదవులకు లిప్ స్టిక్ అప్లై చేసేటప్పుడు ముందుగా లిప్ బామ్ అప్లై చేయాలి.
Liver Disease: భారత్‌లో ఊబకాయం లేని వారిలో కూడా ఫ్యాటీ లివర్ డిసీజ్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కాలేయ సంబంధిత వ్యాధులను నివారించడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా అవసరం.
Parent Tips: పిల్లల ముందు దూషించే మాటలు మాట్లాడకూడదు. తప్పుడు విషయాలను చర్చించవద్దు. ఇలా చేస్తే వారు మొండిగా తయారవుతారు.
Health tips మార్కెట్‌లో విక్రయించే పండ్లలో 30శాతం కంటే ఎక్కువ ఫ్రుట్స్‌కు పురుగుమందులు వాడుతున్నారని రిపోర్టులు చెబుతున్నాయి.
ప్రశాంతమైన నిద్రను పొందే వ్యక్తి సంతోషంగా ఉంటాడని అంటారు. నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో అనేక రకాల వ్యాధులు వస్తాయి. నిద్ర లేకపోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Swimming: హైపోగ్లైసీమియా, జలుబు, దగ్గు, చర్మం, అలెర్జీ వంటి అంటు వ్యాధులు ఉంటే ఈతకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
Health Tips: గ్యాస్ శరీరానికి చాలా ప్రమాదకరం. దీనికి సంబంధించిన అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే ఇది శరీరంలోని ఏ భాగానైనా నొప్పిని కలిగిస్తుంది.
Stress Locking: ఎవరైనా ఆందోళన, అతిగా ఆలోచించడం వంటి సమస్యలతో పోరాడుతున్నట్లయితే.. ఒత్తిడికి గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
Ekadashi 2024: ఏకాదశి 2024 జూలై నెల ప్రత్యేకమైనది. జూలై 17న దేవశయని ఏకాదశి వ్రతం,31న కామికా ఏకాదశి వచ్చింది. ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల శివుడు, విష్ణువు అనుగ్రహం లభిస్తుంది.
Advertisment
తాజా కథనాలు