
Vijaya Nimma
చియా విత్తనాలు శరీరంలో యాంటీఆక్సిడెంట్లను పెంచుతాయి. మార్నింగ్ బ్రెక్‌ఫాస్ట్‌కి 30నిమిషాల ముందు ఇది తీసుకుంటే శరీరానికి మరింత మేలు జరుగుతుంది. తక్కువ ఆహారం తీసుకోని బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
Halim Seeds: హలీమ్ విత్తనాలు ఒక సూపర్ ఫుడ్.ప్రసవం తర్వాత మహిళలు ప్రతిరోజూ 1 టీస్పూన్ హలీమ్ విత్తనాలను తినాలి.
Vitamin B12: దేశంలో 70% మంది విటమిన్ B12 లోపంతో బాధపడుతున్నారు.దీనివల్ల తరచుగా అలసట, బలహీనంగా అనిపిస్తుంది.
Cancer: క్యాన్సర్ అంటు వ్యాధి కాదు. ప్రపంచంలో మరణాలకు ప్రధాన కారణం క్యాన్సర్. ఈ వ్యాధి వచ్చినప్పుడు రోగి మనస్సులో మరణానికి కౌంట్‌డౌన్ నడుస్తుంది.
Home Tips: వాషింగ్ మెషీన్‌లో దుప్పటిని కూడా కడగబోతున్నట్లయితే.. మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. లేకపోతే దుప్పటితో పాటు వాషింగ్ మెషీన్‌ను కూడా దెబ్బతీస్తుంది.
Cancer Vs Phone: సెల్‌ఫోన్‌ను నిద్రపోయేటప్పుడు మీ దగ్గర ఉంచుకోవడం కూడా మెదడు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని సూచించడానికి బలమైన ఆధారాలు లేవు.
Bottle Gourd Juice: సొరకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దిని రసాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం మరింత ప్రయోజనకరంగాతోపాటు బరువు తగ్గడం సులభం అవుతుంది.
Cancer Increasing: ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న చాలా మంది వ్యక్తులు సిగరెట్లు లేదా ఎలాంటి ధూమపానం చేయరని నిపుణులు చెబుతున్నారు.
Advertisment
తాజా కథనాలు