దోమలతో మలేరియా, డెంగీ, చికున్ గున్యా, జికా వైరస్ వస్తుంది

ఈ విషజ్వరాలు రావడానికి ప్రధాన కారణం దోమలు

ఈ సీజన్‌లో దోమలు చాలా ఎక్కువగా తగిన జాగ్రత్తలు ముఖ్యం

ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చిన వెంటనే డాక్టర్లను సంప్రదించాలి

దోమలు అందరిని కుట్టవు.. కొంతమందికి అవి అట్రాక్ట్ అవుతాయి

వారిలో ముఖ్యంగా 'O' బ్లడ్ గ్రాప్ ఉన్నవాళ్లను ఎక్కువగా కుడతాయి

ఎక్కువగా చెమట పట్టే వాళ్లను, బాడీ టెంపరేచర్ ఎక్కువగా ఉన్నవారిని కుడతాయి

కార్బన్ డైఆక్సైడ్ అధికంగా రిలీజ్ చేసే వాళ్లను కుడతాయి 

డార్క్ కలర్‌లో ఉన్నవారికి దోమలు ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయట