Periods: ఈ రోజుల్లో 8-9 ఏళ్ల ఆడపిల్లలకు పీరియడ్స్ రావడం చూస్తున్నాం. ఈ పరిస్థితి ఆడపిల్లలకే కాదు తల్లికి కూడా కష్టంగా ఉంటుంది. చిన్న వయస్సులో పీరియడ్స్ ఎందుకు వస్తుందో దాని గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

Vijaya Nimma
Green Cardamom: హైపర్‌టెన్షన్ అంటే అధిక రక్తపోటును నియంత్రించడంలో ఆకుపచ్చ ఏలకులు ప్రయోజనకరంగా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
అధిక వర్షం కారణంగా బయటి నుంచి చిన్న, పెద్ద క్రిములు ఇంట్లోకి వస్తుంటాయి. వర్షం కారణంగా బాత్రూంలోకి క్రిములు వస్తే.. వేప ఆకులతో నివారణలు, లావెండర్ పువ్వులు, బేకింగ్ సోడా, వెనిగర్ వంటిని వాడవచ్చు.
డౌన్ సిండ్రోమ్ అనేది జన్యుపరమైన వ్యాధి. డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లలు సాధారణ పిల్లల కంటే భిన్నంగా కనిపిస్తారు. గర్భధారణ సమయంలో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
పిల్లలలో కండర క్షీణత చాలా ప్రమాదకరమైనది. కొన్ని సందర్భాలలో మస్కులర్ డిస్ట్రోఫీ అనేది పిల్లలలోమరణం సంభవించే తీవ్రమైన వ్యాధి. కండరాల బలహీనత అనేది జన్యుపరమైన వ్యాధని నిపుణులు చెబుతున్నారు.
ప్రతిరోజూ అరటిపండు తినే వారి శరీరానికి అనేక విధాలుగా హాని కలుగుతుంది. జీవక్రియ సమతుల్యత దెబ్బతింటుంది, బరువు పెరుగుట, హైపర్‌కలేమియా, క్యాలరీలు అధికం, మైగ్రేన్, కడుపు నొప్పివంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఆహారంలో ఎక్కువ ప్రోటీన్‌లను చేర్చాలనుకుంటే ఈ చిన్న విత్తనాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వాటిని తినడం ద్వారా ప్రోటీన్ లోపాన్ని నివారించవచ్చు. ఎక్కువ ప్రోటీన్ విత్తనాల గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.
గర్భిణీలకు తరచుగా ఆహారం సంబంధిత సలహాలు ఇస్తారు. గర్భ సమయంలో చేపలను నివారించడం అపోహలు ఉంటాయి. సాల్మన్ చేపలను తినే మహిళలకు ఆస్తమా సమస్య తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.
ప్రస్తుతం నిపా వైరస్ మరోసారి కలకలం రేపుతోంది. ఈ వైరస్ కారణంగా కేరళలో 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం పాజిటివ్ కేసుతో ఉన్న వారందరినీ క్వారంటైన్‌లో ఉంచుతున్నారు.
మహిళల కోసం మంగళ గౌరీ వ్రతం శ్రావణ మాసంలో చాలా ప్రత్యేకంగా చెబుతారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా జీవితంలో చాలా ఆనందాన్ని పొందుతారు. మంగళ గౌరీ వ్రతం ఎందుకు ఆచరిస్తారి. మంగళ గౌరీ వ్రతం 23 జూలై 2024న జరుపుకుంటారు.
Advertisment
తాజా కథనాలు