author image

Vijaya Nimma

By Vijaya Nimma

భద్రాధ్రికొత్తగూడెం జిల్లా ములకలపల్లి (మం) ముర్రేడువాగు బ్రిడ్జి దగ్గర స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటోను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందారు.

By Vijaya Nimma

హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలు రేపటితో ముగియటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మంగళవారం ఖైరతాబాద్ మహాగణపతితో పాటు సిటిలోని వినాయాక విగ్రహాలన్నిటికి నిమజ్జనాలు జరుగనున్నాయి.

By Vijaya Nimma

లైఫ్ స్టైల్ | టాప్ స్టోరీస్ : కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే.. ప్రతి రోజూ ఉదయం ఐదు లీటర్ల నీళ్లు తీసుకుంటే కిడ్నీలో రాళ్లు పడిపోయే అవకాశం ఉంది.

By Vijaya Nimma

శీతాకాలంలో చర్మ అలెర్జీ, డిప్రెషన్, రక్తం లేకపోవడం, కడుపు, కంటి, పైల్స్ సమస్యలు ఉన్నవారు వంకాయలు తినకూడదు. తింటే ఆ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది

By Vijaya Nimma

మార్కెట్లో రకరకాల కంపెనీల వాచ్‌ల్లో కొందరు లెదర్ బెల్ట్ కలిగిన వాచ్‌లను ఇష్టపడతారు. ఫుల్‌గ్రెయిన్, కాఫ్‌స్కిన్, ఎలిగేటర్, స్వెడ్ లెదర్ వంటివి జంతువుల చర్మంతో చేస్తారు.

By Vijaya Nimma

ఉదయం లేవగానే కొందరిలో కళ్లు తిరగడం, పల్స్ పడిపోవటం, కాళ్లు, చేతులు చల్లబడడం లాంటివి జరుగుతుంటాయి. శరీరం డీహైడ్రేషన్‌కు గురికావడం వల్ల ఇలా జరుగుతుంది.

By Vijaya Nimma

గర్భం దాల్చకుండా రొమ్ముల నుంచి పాలు వచ్చే పరిస్థితిని గెలాక్టోరియా అంటారు. ఇది ఒత్తిడి, చెడు జీవనశైలి వంటి కారణాల వల్ల ప్రోలాక్టిన్ హార్మోన్ పెరుగుతుంది.

By Vijaya Nimma

పిల్లల తెలివితేటలకి, జ్ఞాపకశక్తికి పెరగడానికి పంచదార లేకుండా ఎండు ఖర్జూరం పొడి, కొబ్బరి పొడి కలిపి తినిపిస్తే.. మేధాశక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

By Vijaya Nimma

కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం పాలెం ఏలేరు కాల్వలో గణేశుని నిమజ్జనాన్ని చేస్తున్న సమయంలో వీరవరం గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి కాల్వలో పడి మృతి చెందాడు.

By Vijaya Nimma

లైఫ్ స్టైల్ | టాప్ స్టోరీస్ : డెంగీ కారణంగా వ్యక్తికి అధిక జ్వరం వచ్చి ప్లేట్‌లెట్స్ తగ్గుతాయి. డెంగీ జ్వరం గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుందని తాజాగా చేసిన పరిశోధనలోవెల్లడైంది.

Advertisment
తాజా కథనాలు