ఇంగ్లండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రిలీజ్ చేసింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు ముందు బ్రూక్‌ను రూ.13.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే బ్రూక్ అట్టర్‌ఫ్లాప్ అయ్యాడు. బ్రూక్‌తో పాటు మరో ఐదుగురు ప్లేయర్లను SRH వదిలేసింది.
Trinath
ByTrinath
ఐపీఎల్‌లో చెన్నై మొత్తం 8 మంది ఆటగాళ్లను వేలానికి రిలీజ్ చేసింది. రూ.16.2 కోట్ల పెట్టి కొనుగోలు చేసిన బెన్‌స్టోక్స్‌ను రిలీజ్ చేసింది. అటు తెలుగు బిడ్డ అంబటి రాయుడిని కూడా వేలానికి విడుదల చేసింది చెన్నై. ఇక ధోనీ జట్టులో రూ.32 కోట్ల బ్యాలెన్స్ మిగిలి ఉంది.
ByTrinath
హెడ్‌కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వద్దంటున్నారు ఫ్యాన్స్. వచ్చే టీ20 వరల్డ్‌కప్ ఉందని.. అగ్రెసివ్ కోచ్ కావాలని చెబుతున్నారు. అయితే లక్ష్మణ్ బ్యాటింగ్ టెక్నిక్, అతని సహనం, పోరాటం గురించి అందరికి తెలుసని.. లక్ష్మణ్ నుంచి యువకులు ఎంతో నేర్చుకోవచ్చని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.
ByTrinath
అంతర్జాతీయ టీ20లు ఆడడం, ఆడకపోవడం మన్నది వయసుకు సంబంధిచిన విషయం కాదన్నాడు టీమిండియా మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా. Ashish Nehra About Virat & Rohit
ByTrinath
కేరళ-తిరువనంతపురంలో ఆస్ట్రేలియాతో జరగనున్న రెండో టీ20కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తోంది. అక్యూవెదర్ ప్రకారం మ్యాచ్ సమయలో వర్షం కురిసే అవకాశం ఉంది. 55శాతం రెయిన్ పడే ఛాన్స్ ఉందని సమాచారం.
ByTrinath
ఐపీఎల్‌లో ఆటగాళ్ల విడుదల/రిటెన్షన్ కోసం సమయం ముగుస్తుండడంతో ఫ్యాన్స్‌లో టెన్షన్ నెలకొంది. ముఖ్యంగా గుజరాత్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా తిరిగి ముంబై ఇండియన్స్ జట్టుకు వెళ్తాడన్న ప్రచారం జరుగుతోంది. రోహిత్‌ని ప్లేయర్‌గా, పాండ్యాను కెప్టెన్‌గా ఆడిస్తారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ByTrinath
Mohammed Shami: నైనిటాల్ సమీపంలో యాక్సిడెంట్‌కు గురైన ఓ వ్యక్తిని షమీ కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
ByTrinath
ఘటన జరిగి 15ఏళ్లు గడిచినా ముంబై ఉగ్రదాడుల గాయాలు ఇంకా మానలేదు. 2008 నవంబరు 26న అభంశుభం తెలియని అమాయకులు ఉగ్రదాడులకు బలైపోయారు. ఈ భయంకర దాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మంది వరకు గాయపడ్డారు.
ByTrinath
విశాఖ హార్బర్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. మందు పార్టీలకు, గంజాయి బ్యాచ్‌లకు డెన్‌గా మారింది. బోట్లకు మంటల అంటుకోవడంతో నిజాలు బయటకొచ్చాయి. హార్బర్‌లో పోలీసుల నిఘాలేని ప్రాంతాలను అడ్డాగా మార్చుకున్న ఆకతాయిలు చెలరేగిపోతున్నారు.
ByTrinath
ద్విచక్రవాహనాల అమ్మకాలు ఎందుకు పడిపోయాయి? శక్తికాంతదాస్, నిర్మల హెచ్చరికలు వ్యాపార పత్రికల్లో ప్రధాన హెడ్లైన్స్‌గా ఎందుకు మారుతున్నాయి? బ్యాంకుల ప్రమాద హెచ్చరికలపై ఆర్థికవేత్త డీ.పాపారావు విశ్లేషణ కోసం ఆర్టికల్ చదవండి. హెడ్డింగ్‌పై క్లిక్ చేస్తే ఆర్టికల్ చదవవచ్చు!
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/brook-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/ipl-stokes-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/vvs-laxman-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/rohit-kohli-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/kerala-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/pandya-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/shami-car-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/mumbai-terror-attacks-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/harbor-fire-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/d-paparao-jpg.webp)