రేపు తిరువనంతపురం వేదికగా జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశం ఉందని సమాచారం. తొలి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఇండియా గెలిచిన విషయం తెలిసిందే.
Trinath
ByTrinath
టీడీపీ-జనసేన పొత్తుపై కొంత స్తబ్దత కనబడుతుందన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీ-జనసేన పొత్తు ఎంత స్పీడ్‌గా కుదిరిందో.. అంతే స్పీడుగా రెండు పార్టీ నేతల్లో అసంతృప్తి సెగలు బయటపడుతున్నాయి. గతవారం నియోజకవర్గ ఆత్మీయ సమావేశాల్లో ఇరు పార్టీ నేతలు ఒకరికొకరు కొట్టుకునే వరకు పరిస్థితి వెళ్లింది.
ByTrinath
సొరంగంలో చిక్కుకున్న ఉత్తరాఖండ్ కార్మికుల్లో నిస్పృహ, గందరగోళం, కంగారు పెరుగుతోంది. సమయం గడుస్తున్నకొద్దీ కార్మికుల్లో ఆందోళన పెరుగుతోంది. లేనివి చూస్తున్నట్లుగా, శబ్ధాలను వింటున్నట్లుగా భ్రాంతికి గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ByTrinath
ఐపీఎల్ జట్లలో ఆటగాళ్ల రిటెన్షన్‌కు రేపే ఆఖరి రోజు. ఈ క్రమంలోనే ఐదుగురు ఆటగాళ్లను ముంబై వేలానికి వదిలే ఛాన్స్ కనిపిస్తోంది. అందులో అర్జున్ టెండూల్కర్ కూడా ఉండే అవకాశం ఉండగా.. అర్చర్, డెవాల్డ్ బ్రీవిస్, క్రిస్ జోర్డాన్, సందీప్ వారియర్‌ని లీవ్ చేసే ఛాన్స్ ఉంది.
ByTrinath
వరల్డ్‌కప్ ముగిసిన నాలుగు రోజుల్లోపే మరో సిరీస్ షెడ్యూల్ ప్లాన్ చేయడం పట్ల బీసీసీఐపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. విశాఖ టీ20 మ్యాచ్‌కు లోకల్ క్రౌడ్ భారీగా వచ్చినా టీవీలో మ్యాచ్ చూసిన వారి సంఖ్య తక్కువగా ఉంది. అటు వైజాగ్ మ్యాచ్‌కు ముందు కెప్టెన్ సూర్య ప్రెస్‌మీట్‌కు కేవలం ఇద్దరు రిపోర్టర్లే వచ్చారు.
ByTrinath
ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఒకవేళ రోహిత్ శర్మను వదులుకుంటే బిడ్డింగ్ వేసేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిద్ధంగా ఉందన్న 'thecricketlounge' వెబ్‌సైట్ ఆర్టికల్ వైరల్‌గా మారింది. అయితే రోహిత్‌ను ముంబై వదులుకోదని కుండబద్దలు కొడుతున్నారు హిట్‌మ్యాన్ ఫ్యాన్స్!
ByTrinath
తెలంగాణ రాజకీయం అసలసిసలైన చదరంగాన్ని తలపిస్తోంది. జాతీయ, ప్రాంతీయ పత్రికల్లో కర్ణాటక ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చింది. అయితే ఆ ప్రకటనలలోని లబ్ధిదారులు ఫేక్ అని బీఆర్‌ఎస్ విమర్శలు గుప్పిస్తోంది.
ByTrinath
ఇండియన్ గేమింగ్ ల్యాండ్‌స్కేప్‌పై హెచ్‌పీ(HP) తాజాగా నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఈ ఏడాది గేమర్ల వార్షిక ఆదాయం రూ. 6లక్షల నుంచి 12 లక్షల వరకు ఉంది. దేశంలో గేమింగ్ పరిశ్రమ వివిధ ఉద్యోగ అవకాశాలను అందిస్తూ అభివృద్ధి చెందుతోంది.
ByTrinath
హీరోయిన్‌ని త్రిషాపై తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ కామెంట్స్‌లో అన్నివైపుల నుంచి విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిన మన్సూర్ త్రిషాకు బహిరంగంగా సారీ చెప్పాడు. మన్సూర్ సారీపై త్రిషా రియాక్ట్ అయ్యింది. తప్పు చేయడం మానవ లక్షణమని.. క్షమించడం దైవంతో సమానమని ట్వీట్ చేశారు.
ByTrinath
వచ్చే నెలలో ఐపీఎల్ మినీ వేలం ఉండగా.. ప్లేయర్ల రిటెన్షన్ గడువు నవంబర్ 26తో ముగియనుంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఘోరంగా ఫెయిల్ అయిన హ్యారీ బ్రూక్ (రూ 13.25 కోట్లు), మయాంక్ (రూ.8.5 కోట్లు) వాషింగ్టన్ సుందర్(రూ.8.75 కోట్లు)ను సన్‌రైజర్స్ వదిలేసే ఛాన్స్ ఉంది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/suryakumar-yadav-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/pawan-cbn-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/tunnel-6-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/arjun-tend-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/suryakumar-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/rohit-virat-kohli-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-25-at-3.58.12-PM-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/gamers-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/trisha-mansoor-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/sunrisers-jpg.webp)