author image

Trinath

Youngest MLAs: ఉరకలేస్తున్న యువ రక్తం.. చిన్న వయసులో అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలు!
ByTrinath

ఈ సారి తెలంగాణ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన వాళ్లలో ముగ్గురు తక్కువ వయసు ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు. మెదక్ నుంచి గెలిచినడాక్టర్ మైనంపల్లి రోహిత్, నారాయణపేట నియోజకవర్గం నుంచి ప‌ర్ణిక రెడ్డితో పాటు పాలకుర్తి నుంచి గెలిచిన యశస్విని రెడ్డి ఉన్నారు.

Kohli Vs Gambhir: 'అది నా హక్కు...' కోహ్లీతో గొడవ..! గంభీర్‌ అసలు తగ్గట్లేదుగా!
ByTrinath

ఓ మెంటార్‌గా తన ముందు తన ఆటగాళ్లతో ఎవరూ కూడా వాగ్వాదానికి దిగవద్దంటూ కామెంట్స్ చేశాడు గంభీర్‌. ఐపీఎల్‌లో కోహ్లీతో గొడవ గురించి ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఎవరైనా ఇప్పటికీ నా ఆటగాళ్లతో తీవ్ర వాగ్వాదానికి దిగితే, వారిని సమర్థించుకోవడం నా రైట్' అని చెప్పాడు.

Ram Mandir : రామాలయ గర్భగుడి ఫొటో ఇదే.. ఎంత అద్భుతంగా ఉందో చూడండి!
ByTrinath

హిందూజీవన విధానంలో మమేకమైన ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు. అయోధ్య రామాలయ గర్భగుడికి చెందిన అద్భుతమైన చిత్రాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ షేర్ చేశారు.

Deep Fake : 'ఏఐ'తో అడ్డగోలు పనులు.. ఫొటోలకు బట్టలు తీసేస్తున్న పోకిరిగాళ్లు..!
ByTrinath

డీప్‌ఫేక్ పోర్నోగ్రఫీ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఫొటోలను 'ఏఐ' ద్వారా 'అన్‌డ్రెస్‌' చేసే వెబ్‌సైట్లలో పోకిరిగాళ్లు హద్దుదాటుతున్నారు. అమెరికాలో ఇలాంటి కేసుల సంఖ్య పెరుగుతోంది. గత సెప్టెంబర్‌లో 2 కోట్ల 40లక్షల మంది యూజర్లు 'న్యూడిఫై' సైట్లను విజిట్‌ చేశారని నివేదికలు చెబుతున్నాయి.

IT Minister Sridhar Babu: లాయర్‌ టు ఐటీ మినిస్టర్‌.. క్రికెట్‌ ప్లేయర్.. శ్రీధర్‌బాబు ఆల్‌రౌండర్‌ బాసూ!
ByTrinath

దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఐటీ, పరిశ్రమలు , శాసనసభ వ్యవహారాల శాఖలు అప్పగించింది కాంగ్రెస్‌ హైకమాండ్‌. IT Minister Sridhar Babu

Bed Time Tips: బెడ్‌ టైమ్‌కు ముందు ఇవి చేయకండి.. నిద్రకు బద్ద శత్రువులు ఇవే!
ByTrinath

బెడ్‌ టైమ్‌కు ముందు హెవీగా ఫుడ్‌ తినవద్దు. నైట్‌ టైమ్‌ లైట్‌ ఫుడ్‌ బెస్ట్. ఇక నిద్రకు ముందు స్క్రీన్‌ టైమ్‌ను పరిమితం చేయండి. కెఫిన్ కంటెంట్‌కు కూడా దూరంగా ఉండండి. కాఫీ, టీ లాంటివి నిద్రకు ముందు అసలు వద్దు. నిద్రకు ముందు అతిగా ఏ విషయం గురించి ఆలోచించవద్దు.

City Buses : మహిళలకు సిటీ బస్ లో ఫ్రీ జర్నీ ఉంటుందా? ఉండదా?.. క్లారిటీ ఇచ్చిన ఆర్టీసీ!
ByTrinath

సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లోనూ మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు.

VC Sajjanar : అబ్బాయిలూ... మీక్కూడా స్పెషల్‌ బస్సులు.. సజ్జనార్‌ కీలక వ్యాఖ్యలు!
ByTrinath

మహిళల సంఖ్య ఎక్కువ ఉంటే ... ఆ రూట్లో పురుషులకు స్పెషల్ బస్సులు అందుబాటులోకి తెస్తామన్నారు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌. ఇక రేపటి(డిసెంబర్ 9) నుంచి తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవనుంది.

Free Bus Journey: రేపటి నుంచే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం.. అవి ఉండాల్సిందే!
ByTrinath

ఆర్టీసీ బస్సుల్లో మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు ఉచిత ప్రయాణంపై గైడ్‌లైన్స్ జారి చేశారు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణ సర్వీస్‌లు అందుబాటులో ఉంటాయి. రేపటి(డిసెంబర్ 9) మధ్యాహ్నం నుంచి ఫ్రీ బస్సు సర్వీస్‌ అమల్లోకి రానుంది.

Advertisment
తాజా కథనాలు