author image

Trinath

Toilet Remark Row: 'నల్లగా ఉంటారు.. బాత్‌రూమ్‌లు కడుగుతారు..' ముదురుతున్న యుద్ధం!
ByTrinath

బీజేపీ నేత, రాజ్యసభ మాజీ ఎంపీ తరుణ్ విజయ్ 2017లో చేసిన రెసిస్ట్‌ కామెంట్స్‌ను డీఎంకే తాజాగా షేర్ చేసింది. దక్షిణాది ప్రజలు నల్లజాతీయులు అని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడడం దుమారాన్ని రేపుతోంది. యూపీ, బీహార్‌ కూలీలను దయానిధి మారన్‌ మరుగుదోడ్లు శుభ్రపరుస్తారని చెప్పడంతో ఈ వివాదం చెలరేగింది.Toilet Remark Row

Sun Burn: బుక్‌ మై షోపై  కేసు నమోదు.. సన్‌బర్న్‌ ఈవెంట్‌పై రేవంత్‌ ఆగ్రహం!
ByTrinath

సన్‌బర్న్‌తో పాటు బుక్‌ మై షోపైనా కేసు నమోదు చేశారు పోలీసులు. అనుమతి నిరాకరించినా టికెట్ల విక్రయం ఆగకపోవడంతో బుక్‌ మై షోతో పాటు సన్‌బర్న్‌ ఈవెంట్‌పై సీఎం రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.SUNBURN NYE 2024

IND VS SA: ధోనీ, కోహ్లీ వల్ల కాలేదు.. మరి రోహిత్ చరిత్ర సృష్టిస్తాడా? 31ఏళ్ల నిరీక్షణకు తెరదించుతాడా?
ByTrinath

దక్షిణాఫ్రికా గడ్డపై భారత్‌ రెండు టెస్టుల సిరీస్‌ డిసెంబర్ 26 నుంచి మొదలుకానుంది.1992 నుంచి ఇప్పటివరకు సఫారీ గడ్డపై భారత్‌ 8 టెస్టు సిరీస్‌లు ఆడింది. వీటిలో ఒక్క టెస్టు సిరీస్‌ కూడా భారత్‌ గెలవలేదు. దీంతో 31ఏళ్ల నిరీక్షణకు రోహిత్‌ తెరదించుతాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Mumbai Indians: హార్దిక్‌ పాండ్యా కోసం అక్షరాలా రూ.100కోట్లు ఖర్చు చేసిన ముంబై.. కారణం ఇదే!
ByTrinath

హార్దిక్ పాండ్యను గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ ట్రేడ్ చేసుకోవడం ఐపీఎల్‌ ప్రపంచాన్ని ఊపేసింది. Mumbai Indians

IND VS SA: బెంచ్‌కే పరిమితం కానున్న నంబర్‌-1 ప్లేయర్‌.. దక్షిణాఫ్రికాతో టెస్టుకు భారత్‌ తుది జట్టు ఇదే!
ByTrinath

సెంచూరియన్‌ వేదికగా రేపటి(డిసెంబర్26)నుంచి దక్షిణాఫ్రికాతో భారత్‌ తొలి టెస్టు ఆడనుంది. India Vs South Africa Test Series

Bihar VS DMK: 'మరుగుదొడ్లను శుభ్రం చేస్తారు..' డీఎంకే ఎంపీ వ్యాఖ్యలపై తేజస్వీ ఆగ్రహం!
ByTrinath

బీహార్ నుంచి తమిళనాడుకు వచ్చినవారు మరుగుదొడ్లు శుభ్రం చేస్తుంటారన్న డీఎంకే ఎంపీ దయానిది మారన్‌కు బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ కౌంటర్ ఇచ్చారు.తమ కూలీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లడం మానేస్తే రాష్ట్రాలు స్తంభించిపోతాయని చెప్పారు.

Viral Video: అమ్మ ప్రేమంటే ఇదే.. మృత్యువుకు ఎదురెళ్లి మరీ..ఏం చేసిందో చూడండి!
ByTrinath

బీహార్‌లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. తల్లి, ఆమె ఇద్దరు చిన్న పిల్లలు రైల్వే స్టేషన్‌లో పట్టాలపై పడిపోవడంతో వారి మీదుగా రైలు వెళ్లింది. అదృష్టవశాత్తూ ముగ్గురుకీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రాణాలకు తెగించి పసిబిడ్డలను కాపాడుకున్న తల్లికి అంతా సెల్యూట్ చేస్తున్నారు.

Telugu Inscriptions: నల్లమల అడవుల్లో 16వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనాలు.. పూర్తి వివరాలివే!
ByTrinath

ఏపీ-ప్రకాశం జిల్లా పాలుట్ల గ్రామం వద్ద నల్లమల అడవిలో ఉన్న పోలేరమ్మ దేవాలయం సమీపంలో 16వ శతాబ్దానికి చెందిన రెండు తెలుగు శాసనాలు కనిపించాయి. గురజాలకు చెందిన లింగబత్తుని కుమారుడు జంగం పోలేరమ్మ దేవికి ఊయల స్తంభాలు కట్టినట్లు అందులో రాసి ఉంది.

Word Of the Year: వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2023 ఏంటో తెలుసా?
ByTrinath

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(AI) వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. 2023 సంవత్సరానికి కాలిన్స్ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా AI ఎంపికైంది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ కారణంగా కోట్లలో ఉద్యోగాలు పోతాయని.. అదే సమయంలో అదే స్థాయిలో జాబ్స్‌ క్రియేట్ అవుతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు