author image

Trinath

Singareni Election Results: లాల్‌ సలామ్‌.. సింగరేణి సమరంలో ఏఐటీయూసీ జయకేతనం !
ByTrinath

హోరాహోరీగా సాగిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ AITUC గెలిచింది. ఏఐటీయూసీకి సింగరేణి ఓటర్లు పట్టం కట్టారు. దీంతో గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ ఆవిర్భవించింది.

IND VS SA: ఫేర్‌వెల్‌ సిరీస్‌లో సెంచరీ.. సెల్యూట్‌ చేసిన కోహ్లీ.. రెండో రోజు ఆటలో ఏం జరిగిందంటే?
ByTrinath

సెంచూరియన్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టు-రెండో రోజు ఆటలో సౌతాఫ్రికా పైచేయి సాధించింది. ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 256 రన్స్ చేసింది. 11 పరుగుల లీడ్‌లో ఉంది. క్రీజులో సెంచరీ హీరో ఎల్గర్‌ ఉన్నాడు.

India - Italy: విద్యార్థులకు వరం.. భారత్, ఇటలీ మధ్య 'మెలోడీ' లాంటి ఒప్పందం..!
ByTrinath

భారత్-ఇటలీ మధ్య మైగ్రేషన్-మొబిలిటీ ఒప్పందానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇది రెండు దేశాల మధ్య చదువుల కోసం వెళ్లే విద్యార్థుల కదలికను సులభతరం చేస్తుంది. India - Italy

Fraud Apps: నకిలీ లోన్, బెట్టింగ్ యాప్‌లపై కేంద్రం కొరడా.. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్స్‌కు వార్నింగ్!
ByTrinath

సోషల్ మీడియాలో మోసపూరిత రుణ యాప్‌ల ప్రకటనలపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ యాడ్స్‌ తొలగింపు బాధ్యత సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫారమ్స్‌దేనని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఫేక్‌లోన్‌ యాప్స్‌ బారిన పడి చాలా సందర్భాల్లో బాధితులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు.

UGC: వారందరికీ షాక్‌.. ఇకపై ఆ డిగ్రీకి గుర్తింపు ఉండదు.. తేల్చేసిన యూజీసీ!
ByTrinath

మాస్టర్స్ ఇన్ ఫిలాసఫీ అంటే ఎంఫిల్(MPhil) డిగ్రీకి ఇకపై దేశంలో గుర్తింపు లేదు. MPhil డిగ్రీకి అడ్మిషన్లు ఇవ్వడం తక్షణమే నిలిపివేయాలని యూజీసీ యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇలా అడ్మిషన్లు ఇచ్చిన యూనివర్సిటీల కష్టాలు మరింత పెరిగాయి.

RGV: 'తల నరుకుతారా?' శ్రీనివాస్‌తో పాటు యాంకర్‌, ఛానెల్‌పై డీజీపీకి RGV కంప్లైంట్..!
ByTrinath

Ram Gopal Varma తల నరికి తెచ్చిన వారికి కోటీ రూపాయలు ఇస్తానంటూ టీవీ5 ఛానెల్‌ డిబెట్‌లో కొలికిపుడి శ్రీనివాస్‌పై కామెంట్స్‌ .

Viral Video: బీచ్‌లో భర్తతో సైనా నెహ్వాల్‌ బోల్డ్‌ డ్యాన్స్‌ 😝.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. వైరల్‌ వీడియో!
ByTrinath

తన భర్త, సహచర బ్యాడ్మింటన్ ప్లేయర్ కశ్యప్‌తో కలిసి థాయ్‌లాండ్‌‌లో టూర్ ఉన్న సైనా నెహ్వాల్‌ అక్కడి హాట్ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. తాజాగా ఓ బాలీవుడ్‌ సాంగ్‌కు బీచ్‌లో డ్యాన్స్‌ చేస్తూ కనిపించింది. ఈ డ్యాన్స్‌ వీడియో కింద నెటిజన్లు ఫన్నీగా ట్రోల్‌ చేస్తున్నారు.

Viral Video: పౌల్ట్రీ వాహనంలో లూటీ.. రోడ్డుపై కోళ్లను ఎలా దోచుకెళ్తున్నారో చూడండి!
ByTrinath

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జాతీయ రహదారిపై పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో డజన్ల కొద్దీ వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కోళ్లతో ఉన్న వాహనం కూడా ఉంది. అందులోని కోళ్లను స్థానికులు ఎగబడి మరీ దోచుకెళ్లారు.

Stock Market: పెట్టుబడిదారుల జేబులు కళకళ.. ఒక రోజే రూ.2 లక్షల కోట్లు.. గరిష్టానికి నిఫ్టీ!
ByTrinath

డిసెంబర్‌ 27న స్టాక్‌ మార్కెట్‌ కళకళలాడింది. సెన్సెక్స్ 72,000 స్థాయికి ఎగువన ముగియడం ఇదే తొలిసారి. Stock Market

Advertisment
తాజా కథనాలు