author image

Trinath

IND VS SA: వారేవా ఏం ఆడావ్‌ బ్రో.. సెంచరీతో అదుర్స్‌.. టీమిండియా ఆలౌట్!
ByTrinath

సెంచూరియన్‌ వేదికగా దక్షిణాఫ్రికాపై జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 245 రన్స్‌కు ఆలౌట్ అయ్యింది. కేఎల్‌ రాహుల్‌ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. టెస్టుల్లో రాహుల్‌కు ఇది 8వ సెంచరీ.

Kannada vs English: ఇంగ్లీష్‌ నేమ్‌బోర్డులు కనిపిస్తే షాపులపై దాడి.. బెంగళూరులో లాంగ్వేజ్‌ వార్‌!
ByTrinath

బెంగళూరులోని అన్ని హోటళ్లు, మాల్స్, ఇతర దుకాణాల నేమ్ బోర్డులపై తప్పనిసరిగా 60శాతం కన్నడను ఉపయోగించాలని బీబీఎంపీ ఆదేశించింది. అందుకు ఫిబ్రవరి 28వరకు టైమ్‌ ఇవ్వగా.. కన్నడ కార్యకర్తల మాత్రం ఇవాళే రచ్చచేశారు. ఇంగ్లీష్ సైన్ బోర్డులను చింపివేశారు.

IND VS SA: ఆదుకున్న రాహుల్‌.. తొలి రోజు భారత్‌ స్కోరు ఎంతంటే?
ByTrinath

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు- మొదటి రోజు ముగిసే సమాయానికి భారత్‌ 8 వికెట్ల నష్టానికి 208 రన్స్ చేసింది. 70 పరుగులతో క్రీజులో రాహుల్‌ ఉన్నాడు. సిరాజ్‌ అతనికి తోడుగా ఉన్నాడు. భారత్‌ బ్యాటర్లలో రోహిత్, గిల్‌ ఘోరంగా ఫెయిల్ అయ్యారు.

Vinesh Phogat: మేం దేశద్రోహులమా? అవార్డులను వెనక్కి ఇస్తున్నా.. మోదీకి వినేశ్‌ఎమోషనల్‌ లెటర్‌!
ByTrinath

WFI మాజీ చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌పై ఏడాది కాలంగా నిరసన వ్యక్తం చేస్తున్న రెజ్లర్లు చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. Vinesh Phogat

Shardul Thakur: తల పగిలినా.. నొప్పి వేధిస్తోన్నా.. శార్దూల్‌ ఎలా ఆడాడో చూడండి!
ByTrinath

సౌతాఫ్రికాపై జరుగుతున్న తొలి టెస్టులో పేసర్ గెరాల్డ్ కోట్జీ వేసిన బౌన్సర్‌ శార్దూల్‌ ఠాకూర్‌కి బలంగా తాకింది. India Vs South Africa

Rohit Sharma: దక్షిణాఫ్రికా గడ్డపై 'నో హిట్‌ శర్మ..' సఫారీ పిచ్‌లపై ఘోరంగా రోహిత్‌ లెక్కలు!
ByTrinath

దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టుల్లో రోహిత్‌ శర్మ రికార్డు ఘోరంగా ఉంది. సెంచూరియన్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో 5 పరుగులే చేసి ఔటైన రోహిత్‌ ఇప్పటివరకు సఫారీ గడ్డపై 9 ఇన్నింగ్స్‌లో కేవలం 128రన్సే చేశాడు. యావరేజ్‌ 14.22గా ఉంది.

Tiger Viral Video: పులితో ఫొటోలు.. జోకులు? కాస్త భయపడండిరా బాబు..! వైరల్‌ వీడియో!
ByTrinath

యూపీలోని పిలిభిత్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్కోనా గ్రామంలోని గోడపైకి ఆడపులి ఎక్కింది. పులికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. దీనిపై పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌ మొత్తాన్ని చదవండి.

Shubman Gill: వన్డేల్లో తోపుగాడు.. టెస్టుల్లో తుస్సుగాడు.. కావాలంటే ఈ లెక్కలు చూడండి!
ByTrinath

వన్డేల్లో దుమ్ములేపుతోన్న టీమిండియా యువసంచలన శుభమన్‌గిల్‌ టెస్టుల్లో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాడు. దక్షిణాఫ్రికాపై తొలి టెస్టులో కేవలం 2పరుగులే చేసి ఔట్ అయ్యాడు. గత ఆరు టెస్టు ఇన్నింగ్స్‌లో గిల్‌ అత్యధిక స్కోరు 29మాత్రమే.

IND VS SA: నాలుగు వికెట్లు ఢమాల్.. కోహ్లీపైనే భారం!
ByTrinath

సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాపై జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ తడపడి బ్యాటింగ్‌ చేస్తోంది. 100 పరుగుల లోపే నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో భారమంతా కోహ్లీపైనే పడనుంది.

INDIA vs INDIA: ప్రధాని అభ్యర్థి ప్రకటన తెచ్చిన లొల్లి.. శరద్‌ పవార్‌ వ్యాఖ్యలతో కూటమిలో తలనొప్పి?
ByTrinath

ప్రధాని అభ్యర్థి ఎవరన్నదానిపై ఇప్పుడు చర్చ అనవసరమన్నారు NCP అధినేత శరద్‌ పవార్‌. 1977లో పీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల తర్వాత మొరారాజీ దేశాయ్‌ను ప్రధానిని చేశారని గుర్తు చేశారు. ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరును INDIAకూటమీలోని కొన్ని పార్టీలు ప్రతిపాదించిన విషయం తెలిసిందే.

Advertisment
తాజా కథనాలు