author image

Trinath

By Trinath

అమితాబ్ లేకుండా కేబీసీని ఊహించడం ప్రజలకు కష్టం. కౌన్ బనేగా కరోడ్‌పతి-15 చివరి ఎపిసోడ్‌ల బచ్చన్ కళ్లలో నీళ్లు తిరిగాయి. Amitabh Bachchan

By Trinath

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో క్రికెట్‌ ఆడే సమయంలో చల్లనీవాటర్‌ తాగిన ఓ టీనేజర్‌ చనిపోయాడు. సాధారణంగా గేమ్ సమయంలో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఆ సమయంలో ఫాస్ట్‌గా కూల్‌ వాటర్‌ తాగకూడదు. ఇది ప్రాణానికే ప్రమాదం.

By Trinath

ఇప్పటివరకు జరిగిపోయిందేదో జరిగిపోయింది.. గొడవలను పక్కన పెట్టి కొత్త ఏడాదిలో లవర్స్‌ కలిసిమెలిసి ఉండేలా చూసుకోండి. ఒకరి చెవుల్లో మరొకరు తియ్యని మాటలతో గుసగుసలాడుకోండి. బెడ్‌రూమ్‌లో కొత్తదనాన్ని ప్రయత్నించండి. అబద్ధాలు చెప్పవద్దు. ప్రతిరోజూ ఉదయం చాయ్.. కాఫీతో సమయం గడపండి.

By Trinath

జనవరి 3న కాంగ్రెస్‌లోకి YS షర్మిల చేరనున్నారు! ఆమెతో పాటు పలువురు కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరుతారు. కర్ణాటక డిప్యూటీ సీఎం ఈ మేరకు పావులు కదిపారు. అయితే షర్మిను ఏపీ పీసీసీ అధ్యక్షురాలిని చేస్తారా..? రాజ్యసభ సీటు కేటాయిస్తారా..? అన్నది రాహుల్‌తో భేటీలో తేలనుంది.

By Trinath

కాకినాడ సిటీ నుంచి పోటీ చేయాలని జనసేనానినిపై కార్యకర్తల తీవ్ర ఒత్తిడి చేసినట్లు సమాచారం. తాజాగా కాకినాడలో ఉన్నా 48 డివిజన్ల జనసేన క్యాడర్‌తో సమావేశం అయ్యారు పవన్‌. మూడు రోజులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నియోజకవర్గ ఇన్చార్జిలతో పవన్‌ విడివిడిగా సమావేశమయ్యారు.

By Trinath

ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ వినేష్ ఫోగట్ తన అవార్డులను వెనక్కి ఇచ్చేశారు. న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్ పేవ్‌మెంట్‌పై తన అర్జున, ఖేల్ రత్న అవార్డులను వదిలిపెట్టి వెళ్లిపోయారు. అవార్డులను తిరిగి ఇచ్చేందుకు పీఎంఓకు వెళ్తుండగా వినేశ్‌ను పోలీసులు అడ్డుకున్నారు

By Trinath

Telangana SSC Exams Schedule : 2024లో జరగనున్న తెలంగాణ టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. మార్చి 18నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.

By Trinath

విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని శివనాధ్(చిన్ని)కి నారా లోకేశ్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో చిన్ని చేపడుతున్న కార్యక్రమాలను చూసి మెచ్చుకున్న లోకేశ్‌ బెజవాడ పార్లమెంట్‌ బాధ్యతలు అప్పగించారు. ఇలానే నిత్యం ప్రజల్లో ఉంటూ టీడీపీని మరింత బలపరచాలని చిన్నికి చెప్పారు లోకేశ్‌.

By Trinath

న్యూ ఇయర్‌ రోజున బాయ్‌ఫ్రెండ్‌కు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే స్మార్ట్‌ వాచ్‌ బెస్ట్ ఆప్షన్‌. ఒకవేళ అతను పుస్తకాల లవర్‌ అయితే తనకు నచ్చిన రచయిత పుస్తకాన్ని ఇవ్వవచ్చు. లేకపోతే సింపూల్‌గా తన టేస్ట్‌కి తగ్గట్టుగా 'కీ' చెయిన్‌ ఇచ్చి హ్యాపీ చేయవచ్చు.

By Trinath

ఆర్జీవీ తల నరికి తెచ్చిన వారికి కోటీ రూపాయలు ఇస్తానంటూ డైరెక్టర్ ఆర్జీవీపై అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాస్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విషయమై శ్రీనివాస్ రావును అరెస్ట్ చేసేందుకు సీఐడీ ప్రత్యేక బృందం హైదరాబాద్ చేరుకోగా ఆయన ఇంట్లో లేరు.

Advertisment
తాజా కథనాలు