author image

Trinath

Malladi Vishnu: బందరు రోడ్డులో మల్లాది అనుచరుల హంగామా.. విష్ణు దారెటు?
ByTrinath

విజయవాడ సెంట్రల్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు వైసీపీ షాక్‌ ఇచ్చింది.‌ సెంట్రల్‌ ఇన్‌ఛార్జిగా మాజీ మంత్రి వెల్లంపల్లిని నియమించడంతో బందరు రోడ్డులో హంగామా చేశారు విష్ణు అనుచరులు. అటు కాంగ్రెస్ వైపు మల్లాది విష్ణు వెళతారానే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Smart Phones : చీప్‌ అండ్‌ బెస్ట్‌.. రూ. 15వేల లోపే ధర.. కొనేయండి!
ByTrinath

రూ.15వేల లోపు చీప్‌ అండ్‌ బెస్ట్‌ స్మార్ట్‌ ఫోన్స్‌ ఈ జనవరిలో చాలానే ఉన్నాయి. అయితే Poco M6 5G, Samsung Galaxy M14 5G, Tecno Pova 5 Pro 5G ఈ మూడు ఫోన్స్‌ను ఈ జనవరిలో బడ్జెట్‌ మొబైల్స్‌గా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Periods : నెలసరి సమయంలో మూడ్‌ స్వింగ్స్‌ను ఎలా డీల్ చేయాలి?
ByTrinath

రుతుస్రావం సమయంలో మూడ్‌ స్వింగ్స్‌ను డీల్ చేయడానికి ఇష్టమైన పాటలకు డ్యాన్స్ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. మెగ్నీషియం రీచ్ ఫుడ్స్ తినండి. హైడ్రేటెడ్‌గా ఉండండి.

Kiss : 'పర్ఫెక్ట్ కిస్' ఎన్ని సెకన్లు ఉంటుంది..? పురుషులు ఎక్కువగా ఏ ముద్దును ఇష్టపడతారు!
ByTrinath

డేటింగ్ సైట్ 'కాఫీ మీట్స్ బాసెల్' ప్రకారం పర్ఫెక్ట్ కిస్ 2 లేదా 5 సెకన్ల నిడివి ఉంటుంది. దాదాపు 67శాతం మంది పురుషులు లిప్‌లాక్‌ ఉత్తమమైనదిగా భావిస్తారు.ఆ తర్వాత ఫోర్ హెడ్ కిస్‌లను ఇష్టపడతారు.

YS Sharmila: ఎల్లుండే ముహూర్తం ఫిక్స్..కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనంపై వచ్చేసిన క్లారిటీ!
ByTrinath

వైఎస్‌ఆర్‌టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నారు. జనవరి 4న షర్మిల ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ విషయాన్ని YSRTP ప్రధాన కార్యదర్శి తూడి దేవేందర్‌రెడ్డి స్పష్టం చేశారు.

Temple Dress Code: చిరిగిన జీన్స్, స్కర్టులతో ఆలయంలోకి రావొద్దు.. కొత్త డ్రెస్ కోడ్ అమలు!
ByTrinath

పూరీలోని జగన్నాథ ధామ్ ఆలయంలో నూతన సంవత్సరం సందర్భంగా డ్రెస్ కోడ్ అమల్లోకి వచ్చింది. షార్ట్‌లు, రిప్డ్ జీన్స్, స్కర్ట్ లేదా స్లీవ్‌లెస్ డ్రెస్‌లు ధరించి ఆలయాంలోకి ప్రవేశించడం నిషేధం. ఉల్లంఘించిన వారిపై దేవాలయం అడ్మినిస్ట్రేషన్ భారీ జరిమానా విధించనుంది.

TSPSC Revanth Reddy: టీఎస్పీఎస్సీపై రేవంత్‌ రివ్యూ.. నోటిఫికేషన్ల విడుదలపై కీలక నిర్ణయం?
ByTrinath

సచివాలయంలో టీఎస్పీఎస్సీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్, పలువురు సభ్యులు రాజీనామాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. వాయిదా పడ్డ పరీక్షలు, పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లపై ఈ మీటింగ్‌లోనే రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Ind VS SA: ఆ ముగ్గురు ఔట్.. నంబర్‌-1 ఆటగాడి స్థానంలో ఆల్‌రౌండర్‌.. తుది జట్టు ఇదే!
ByTrinath

కేప్‌టౌన్‌ వేదికగా టెస్టు సిరీస్‌ను సమం చేసుకునేందుకు రేపు(జనవరి 3)దక్షిణాఫ్రికాపై భారత్‌ ఆఖరిదైన రెండో టెస్టు ఆడనుంది. Ind VS SA Test

Sharmila: పార్టీ ముఖ్యనేతలతో షర్మిల అత్యవసర సమావేశం.. కీలక ప్రకటనకు ఛాన్స్!
ByTrinath

పార్టీ ముఖ్యనేతలతో ఉదయం 11 గంటలకు షర్మిలా అత్యవసరంగా సమావేశంకానున్నారు. కాంగ్రస్‌లో YSRTP విలీనం,భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఆ తర్వాత షర్మిల కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.

Advertisment
తాజా కథనాలు