author image

Trinath

Dinner Time: డిన్నర్ చేయగానే ఈ పని చేస్తున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే!
ByTrinath

తిన్న వెంటనే చాలామంది నిద్రపోతుంటారు. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఇలా చేస్తే బరువు పెరుగుతారు. కొన్నిసార్లు గుండెల్లో మంట పుడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ కారణంగా షుగర్‌ లెవల్స్‌ పెరిగే అవకాశం ఉంది.

YCP 4th List : వైసీపీ 4th లిస్ట్ రిలీజ్!
ByTrinath

వైసీపీ నాలుగో జాబితా విడుదలైంది. 9 స్థానాల్లో మార్పులు చేర్పులతో ఫోర్త్ లిస్ట్‌ను రిలీజ్ చేశారు.ఇందులో ఒక ఎంపీ స్థానం ఉండగా.. 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పూర్తి లిస్ట్‌ కోసం ఆర్టికల్‌ మొత్తం చదవండి.

Potato: డార్క్ సర్కిల్స్ కోసం బంగాళాదుంప.. మీరు కూడా ట్రై చేయండి!
ByTrinath

బంగాళాదుంపలు డార్క్ సర్కిల్స్ ను తగ్గిస్తాయా? బంగాళాదుంప జ్యూస్ ఎలా తయారు చేయాలి? వాటిని ముఖంపై ఎలా అప్లై చేయాలి? లాంటి ప్రశ్నలకు సమాధానం కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.

AP TDP: ఆ మూడు నియోజకవర్గాల అభ్యర్థులు ఫిక్స్‌.. తేల్చేసిన చంద్రబాబు!
ByTrinath

గుడివాడ సభ వేదిక మీద నుంచి కృష్ణాజిల్లాలో మూడు నియోజకవర్గాల టీడీపీ అభ్యర్దులను కన్ఫర్మ్ చేశారు చంద్రబాబు. గుడివాడలో వెనిగండ్లరాము , మచిలీపట్నంలో కొల్లురవీంద్ర, గన్నవరంలో యార్లగడ్డను గెలిపించాలని చంద్రబాబు కోరారు.

Shami: వస్తారు.. పోతారు.. పాండ్యాపై షమీ షాకింగ్‌ కామెంట్స్!
ByTrinath

ఆటగాళ్లు వస్తారు, వెళ్తారంటూ పాండ్యా ఎపిసోడ్‌పై కామెంట్స్‌ చేశాడు షమీ. రానున్న ఐపీఎల్‌ సీజన్‌కు హార్దిక్‌పాండ్యా ముంబైకి ఆడనున్న విషయం తెలిసిందే. హార్దిక్‌ను గుజరాత్‌ జీవితకాలం జట్టులోకి తీసుకోలేదని గుర్తుచేశాడు. ఎవరైనా ఏదో ఒక రోజు వెళ్లాల్సిందేనన్నాడు.

PAK vs IRAN : ఇరాన్‌-పాక్‌ మధ్య యుద్ధ మేఘాలు.. ఇస్లామాబాద్‌లో హై అలెర్ట్!
ByTrinath

ఇరాన్‌-పాక్‌ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని జైష్‌ అల్‌ అదిల్‌ ఉగ్రస్థావరాలపై ఇరాన్‌ దాడి చేయగా.. ఇరాన్‌లోని బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ స్థావరాలపై పాక్‌ ప్రతిదాడి చేసింది. అటు పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో హై అలెర్ట్ ప్రకటించారు.

Indian Cricket : తమ్ముళ్లూ... రాసి పెట్టుకోండి.. టీమిండియాను ఏలేది ఈ కుర్రాడే!
ByTrinath

అఫ్ఘాన్‌పై టీ20 సిరీస్‌లోనూ మెరిసిన రింకూసింగ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. మూడో టీ20లో 39బంతుల్లో 69 రన్స్ చేశాడు రింకూ. టీ20Iలో రింకూ 11 ఇన్నింగ్స్‌లో 89యావరేజ్‌తో 176 స్ట్రైక్‌రేట్‌తో 356 రన్స్ చేశాడు.

Rohit-Rinku: మునిగిపోయిన పడవను రెండు చేతులతో ఒడ్డుకు చేర్చారు.. ఇద్దరికి ఇద్దరే!
ByTrinath

అఫ్ఘాన్‌పై జరిగిన మూడో టీ20లో 5వ వికెట్‌కు 190 పరుగుల పార్టనెర్‌షిప్‌ని క్రియేట్ చేశారు రింకూ-రోహిత్ జోడి. రోహిత్‌ సెంచరీతో చెలరేగగా.. రింకూ అర్థసెంచరీతో సత్తా చాటాడు. ఇది అంతర్జాతీయ టీ20ల్లో ఓవరాల్‌గా 9వ అత్యధిక భాగస్వామ్యం!

Advertisment
తాజా కథనాలు